పంచమాశ్వాసము
309
| నౌదార్యశౌర్యధైర్యాదిగుణగరిష్ఠుం గాంచి సబహుమానంబుగా నతని కిట్లనియె. | 269 |
సీ. | మనువంశమకుటమండన! యోరిపుంజయ! | |
తే. | ననిన నంజలి చేసి మహాప్రసాద | 270 |
ఉ. | నెట్టన నన్ను సత్కరుణ నీరధివేష్టిత యైనధాత్రికిం | 271 |
వ. | అనిన నట్ల యగుగాక యని బ్రహ్మ కాశీనగరంబున కేగి విశ్వనాథున కత్తెఱం గెఱింగించి తదనుమతి వడసి దివోదాసునకుం బట్టాభిషేకంబు సేసి సత్యలోకంబునకుం జనియె నయ్యవసరంబున. | 272 |
శా. | చాటించెన్ మనువంశవర్ధనుఁడు విశ్వక్షోణి నందంద ఘం | |