పంచమాశ్వాసము
299
| గ్రంథతాత్పర్యపర్యాలోచనక్రియా | |
తే. | మౌనమును శౌచమును యంత్రమంత్రములును | 232 |
తే. | ఆత్మఁ దప్పించి యెఱుఁగఁ డన్యంబు నెవ్వఁ | 233 |
వ. | కొంద ఱాత్మమనస్సమాయోగంబ యోగం బండ్రు. కొందఱు ప్రాణాపానసమాయోగంబ యోగం బండ్రు. కొందఱు విషయేంద్రియసమాయోగంబ యోగం బండ్రు. కొందఱు పరమాత్మక్షేత్రజ్ఞసమాయోగంబ యోగం బండ్రు. యమనిసియ మాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణసమాధులుం గొంద ఱెనిమిదియోగాంగంబు లండ్రు. నామతం బాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణాసమాధు లాఱంగంబులు. అందు బ్రథమాంగం బైనయాసనంబు స్వస్తికాసనంబు, గోముఖాసనంబు, పద్మాసనంబు, వీరాసనంబు, సింహాసనంబు, భద్రాసనంబు, ముక్తాసనంబు, మయూరాస | |