ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
215
| నతిగాఢమైన క్రోధాంధకారంబునఁ | |
తే. | లేడు భూపతిఁ గలిగెనా వాడు నృపుఁడె | 203 |
వ. | అది యట్లుండెఁ దదీయవృత్తాంతంబు విను మని యి ట్లనియె. | 204 |
తే. | తాల్చె గర్భంబు తార సుధాకరునకుఁ | 205 |
తే. | గర్భసంస్థితుఁ డగుగ్రహాగ్రణి విశుద్ధ | 206 |
తే. | గర్భసంస్థితసద్గుణగౌరవమునఁ | 207 |