214
శ్రీకాశీఖండము
| జదివె జంద్రుండు కామశాస్త్రంబు పిదపఁ | 199 |
తే. | ఆదిగర్భేశ్వరుం డౌట యనుచితంబు | 200 |
వ. | అవినయనిదానం బైనస్వాతంత్ర్యంబునను గుతూహలబహుళం బైనస్వభావంబునను ధైర్యప్రతిపక్షం బైనయౌవనారంభంబునను నెవ్వని కేమనోవికారంబు పుట్టకుండునే? అదియునుం గాక. | 201 |
సీ. | ఘనతరాహంకారకాలకూటవిషావ | |
తే. | చరణచంక్రమ దభిమానసన్నిపాత | 202 |
సీ. | భువనైకధన్విచేఁ బుష్పాయుధునిచేతఁ | |