పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మారకాన్ని నీవారించడానికి మార్గం సుగమం చేస్తూ రాజ్యాంగ నైతికతను పునరుజ్జీవింపజేసిన తీర్చుగా ప్రశంనలు పొందింది. ఇటీవల, అశ్చనీకుమార్‌ వర్సెస్‌ యూనీయన్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయన తీర్చు సాహసోపేతం. వాణిజ్యపరంగా వ్యాపార చట్టాల విషయాలపై స్పష్టమైన తీర్పులను అందించిన జస్టిస్‌ రమణ ఆలోచనలు వాణిజ్య ప్రపంచంలో స్థిరీకరణకు నాంది పలికాయి. ఇటీవల, విద్యా 'ద్రోలియా కేసులో, మధ్యవర్తుల నియామక దశలో కోర్టుల జోక్యం అనే సుదీర్టమైన సమస్యను ఆయన పరిష్కరించారు. వివిధ న్యాయ విద్వాంసులు- ఈ నిర్ణయాన్ని మధ్యవర్తిత్వానికి 'ప్రాధాన్యతనీవ్వడం ద్వారా దీర్హకాలిక కేసులను చాలావరకూ తగ్గించే అవకాశం ఉందని ప్రశంసించారు. ఆల్మాన్‌ వర్సెస్‌ సేలం కేసులో విదేశీ డిత్రీని అమలు చేయడానికి అనుమతించాలనే ఆయన నిర్ణయం భారతదేశంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసింది.

పరిహార సంబందిత కేసులలో గృహిణుల ఆదాయాన్ని నిర్ణయించడంలో న్యాయస్థానాలు వారి శ్రమ, సేవలు మొదలైన త్యాగాలకు విలువనివ్వాలనీ _ పేర్మొనడం మరో పురోగామి తీర్పు. పురుషులతో పోల్చితే మహిళలు ఇంటి సభ్యుల సంరక్షణ కోసం ఎలాంటి చెల్లింపులూ లేకుండానే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అంటూ చెప్పిన ఈ తీర్చు మన న్యాయ వ్యవస్థలో సామాజిక పరమైన పురోగమనానికి సంకేతం.

ఇలా తన వదవీకాలంలో లక్ష్యాలను సాధించడానికి న్యాయవిధానంలో ఒక సులభతరమ్రైన మార్గాన్ని అందించడం ఆయనకు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. భారతదేశంలో బలమైన న్యాయసహాయ నంన్కృతిని అభివృద్ది చేయడానికి వివిభ కార్యక్రమాలను చేపట్టిన రమణ మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా న్యాయపరంగా మౌలికమైన మార్పులకు నూతన శకం ప్రారంభం కానున్నదని చెప్పవచ్చు. 130 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే మహోన్నత వ్యవస్థగా పేళుపొందింది. దేశంలో నేరుగా పేద బడుగు వర్ణాల తక్షిదారుల తలుపుతట్టి న్యాయం అందించే బాధ్యతతోపాటు, న్యాయం అనేది కష్టాల కడలి కాగూడదని సత్వర న్యాయంకోసం మొత్తం దేశంలోనే న్యాయపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనీ ఆయన ఆకాంక్ష అందుకోసం జాతీయ న్యాయవనరల పేరిట ఒక ప్రత్వేక ప్రయోజనాలను చేకూర్చే వ్యవస్థకు అంకురార్పణ చేయాలని ఆయన సంకల్పం.

సమున్నత లక్ష్యాలతో సాగుతున్న జస్టిస్‌ రమణగారి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అటు రాష్ట్రాలకూ - కేంద్రానికీ, ప్రజలకూ మధ్య న్యాయపరమైన వారధి అవుతుందని ఆశిద్దాం. అలాగే ప్రపంచీకరణ నేపథ్యంలో పడి కొట్టుకుపోకుండా అమ్మనుడి కోనం సొంత అనిత్వంకోనం పరితవిస్తున్న భబావానమూహాబకూ వారి తీర్చులు మరింత వికాసాన్ని కలిగిస్తాయనీ, భాషాపరంగా మాత్ళభాష అవసరాన్ని ఒక అమ్మభాష ఆరాధకుడిగా గుర్తించి, ప్రోత్సహిస్తారని ఆశిద్దాం.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |


కరోనా అ లాక్‌డౌన్‌. ౩60"

ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది మహమ్మారి కరోనా. “కోవిడ్‌- 19” బతుకుల్ని అతలాకుతలం చేసింది. ఎన్నో విషాద ఘటనలు, మరెన్నో హృదయవిదారక దృశ్యాలు, కక్కలేక మింగలేక జీవనం సాగిస్తున్న సమయంలో “లాక్‌డౌన్‌” వచ్చిచేరింది. వేగంగా పయనిస్తున్న ప్రగతిరధం ఒక్కసారిగా ఆగింది. సమాజం భారీ కుదుపులకు గురైంది.

ప్రజాఆరోగ్య రంగం కరోనాకు చికిత్స చేయడంలో మెక్కు సవాళ్ళును ఎరుర్మోంది. అత్యవసర వస్తువుల ఉత్పత్తి కుంటిపడి, ఉత్పత్తుల సరఫరా గోలుసు అస్తవ్యస్తమై ఆర్థిక రంగం విలవిలాడింది. పూర్తిస్థాయి సర్వీసులను అందజేయలేని స్టితికి సేవారంగం పడిపోయింది.

చైనాలో వూహాన్‌లో పుట్టిన కరోనా క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాల్ని చుట్టుముట్టింది. వెల్లువలా విరుచుకుపడిన కోవిడ్‌- 19 ఉవద్రవంతో సమాజం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే జీవినే మనం వైరస్‌ అంటున్నాం. వైరస్‌కు విరుగుడు వాక్సిన్‌. శాస్త్రవేత్తలు ఫార్మా కంపెనీలు వాక్సిన్‌ కనుగావేలోపే ఎన్నో మరణాలు సంభవించాయి. మొత్తం ప్రపంచంలో కరోనాను కట్టడిచేసి నీలువరించింది క్యూబా దేశం. ప్రజారోగ్యానికి [ప్రాధాన్యమిచ్చి కరోనా విముక్తి దేశంగా నీలబడింది. కానీ కరోనా తాలి విలయ తాండవానికి బలై ఎక్కువగా నష్టపోయింది- అమెరికా, ైజిల్‌ వంటి దేశాలు. భారతదేశంలో కరోనా దెబ్బకు ఎక్కువగా గురైంది మహారాష్ట్ర కరోనా కట్టిడిచేసి మానవహానీని తగ్గించింది కేరళ రాష్టం.

కరోనా యుద్ధంలో ముందువరసలో నిలిచి, కరోనా కట్టడికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు అందించిన సేవలు అపూర్వమైనవి. తొలి కోవిర్‌ సంక్షోభ సమయంలో దొరికిన తీరిక సమయాన్ని కవులు, రచయితలు- తోచిన రీతిలో తవు సృజనాత్మకను ప్రదర్శిస్తూ రచయలు చేశారు. అయితే జర్నలిస్టు కోడం పవన్‌కుమార్‌ వినూత్న రీతిలో ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో 59 వ్యాసాలున్నాయి. ఒక్కొక్క రంగంపై కోవిడ్‌ ప్రభావం ఎలావుందో వివరించి, విశ్లేషించి రచయిత ఈ వృస్తకానికి (ప్రత్యేకతను చేకూర్చారు. ఇందుకై ఒక జర్నలిష్టుగా కోడం పరవన్‌కుమార్‌ చేసిన కృషి గొప్పది. ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం. వుటలు 194, వెల: 150ఈూ. ప్రతులకు: లయ పబ్లికేషన్స్‌ ఇంటినెం: ౩-12-110/బీ గణేవ్‌నగర్‌, రావుంతామూర్‌, హైదరాబాద్‌ -500013, సెల్‌ : 9848992825.

కఠోనా్రలాక్‌టౌన్‌.366'

గోడం పవన్‌కుమార్‌.

(0041040220

₹0రత గు తతంగం

మ్‌ డా| వెన్నిసెట్టి సింగారావు, 989801 5584