పుట:అక్షరశిల్పులు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

అబ్దుల్ రమమాన్ సయ్యద్: తూర్పుగోదావరి కాకినాడలో 1980 ఆగస్టు 30న జననం. తల్లితండ్రులు: ముంతాజ్‌ బేగం, సయ్యద్‌ అబ్దుల్‌

హమీద్‌. చదాువు: బిఎస్సీ., బి.టెక్‌. ఉద్యోగం: ఇంజనీర్‌ (గయాన్‌

సోల్యూషన్స్‌ ఇండియా ప్ర. లిమిటెడ్‌, కాకినాడ). రచనలు 1. వసుధైక కుటుంబం (2007), 2. ఖుర్‌ ఆన్‌ అండ్‌ సైన్స్‌ (2008) లక∆ ్యం : శాస్త్రవిజ్ఞాన గ్రంథాల ద్వారా ఆధ్యాత్మిక గ్రంథాలలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్య ప్రజానీకం చెంతచేర్చడం. చిరునామా: సయ్యద్‌ అబ్దుల్‌ రహమాన్‌, ఇంటి నం.7-1-10, రామారావుపేట, గాంధీ నగర్‌, కాకినాడ-533003, తూర్పు గోదావరి జిల్లా, సంచారవాణి: 98480 49486, Email: rahman@gainsolutions.com

అబ్దుల్‌ రహిమాన్‌ సయ్యద్‌: కడపజిల్లా రాజంపేట తాలూకా నల్లపరెడ్డి పేటలో 1940 లై ఒకటిన జననం. తల్లితండ్రులు: హజరాబీ, గులాం

మొదీన్‌ సాహెబ్‌. చదువు: బి.ఇ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి

2001లో విరమణ. 1962లో 'దీనబాలిక' కవితతో ఆరంభమై కవితలు, వ్యాసాలు, కథానికలు స్థానిక పత్రికలలో ప్రచురితం. బిరుదులు: కవిహంస, కవితేజ, సరసత్కవి. లక్ష్వం: సందేశాత్మక రచనలు ప్రజానీకానికి అందివ్వా లన్నది. చిరునామా : సయ్యద్‌ అబ్దుల్‌ రహిమాన్‌, ఇంటి నం.5/637, గాంధీ మెమోరియల్‌ క్లబ్‌ వద్ద, రాజంపేట-516115, కడపజిల్లా, సంచారవాణి: 94402 45751, దాూరవాణి: 08562–240860, Email: engrrahiman@yahoo.com

అబ్దుల్‌ రజాక్‌: అబ్దుల్ రజాక్ గుంటూరు జిల్లా తుళ్ళారు మండలం మందాడం గ్రామంలో 1968 మే ఆరున జననం. తల్లితండ్రులు: ఉండవల్లి మహాలక్ష్మీ (శారా),

ఉండవల్లి కోటయ్య (అబ్రహం). చదువు: బి.ఎ., బి.ఇడి.

ఉద్యోగం: ఉపాధ్యాయులు.'గీటురాయి' వారపత్రికలో 2008లో 'కాలచక్రం సాకి∆' వ్యాసంతో రచనా వ్యాసాంగం ఆరంభం. పలు సుదీర్గ… కవితలు, కథాలు, వ్యాసాలు, ప్రధానంగా గీటురాయి పత్రికలో, వివిధా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. లక్ష్యం సత్య సందేశాన్ని అందించడం. చిరునామా: అబ్దుల్‌ రజాక్‌, ఇంటి నం. 21-68, తాడికొండ-522236, గుంటూరు జిల్లా, సంచారవాణి: 9392530916, Email: abdulrazak236@gmail.com.

35