పుట:అక్షరశిల్పులు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అబ్దుల్‌ రషీద్‌ మహమ్మద్‌: వరంగల్‌ జిల్లా దేశాయిపేటలో 1952 ఏప్రిల్‌ రెండున జననం. తల్లితండ్రులు: సారాబి, మహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌. కలంపేరు: అబ్దుర్రషీద్‌. చదాువు: 5వ తరగతి. వ్యాపకం: అధ్యాయనం, రచన, ప్రచురణ, ప్రసంగాలు. 1989లో 'దేశం ప్రమాకరమైన దిశ-మేధావి వర్గం బాధ్యాతలు' అను ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన తొలి గ్రంథాం వెలువడింది. అప్పినుండి రచనా వ్యాసంగంలో పూర్తిగా నిమగ్నం. రాష్ట్రంలోని వివిధా పత్రికలలో ధార్మిక వ్యాసాలు, కవితలు, విశ్లేషణలు ప్రచురితం.

సాక్షి దినపత్రికలో 'ఇస్లాం సందేశం' కాలమ్‌ నిర్వహణ. స్వతంత్ర

రచనలు: 1.జిహద్‌, 2. అబద్దా ప్రవక్త మీర్జాగులాం అహ్మద్‌ ఖాదియాని. ఈ గ్రంథాలలో 'జిహాద్‌' మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు అనువాదాలు: 1. భారతీయ సమాజ సంస్కరణకు సమాయత్తమవండి, 2. సర్వలోక మహోపకారి, 3. విశ్వమానవ ప్రేమ స్ధభ్రాతృత్వాలు, 4. మీరు ఇస్లాం అధ్యాయనం ఎందుకు చేయాలి?, 5. ప్రియమైన అమ్మకు, 6. ఇస్లాం సందేశం, 7.అధార్మ సంపాదానకు దూరం, 8. యుగ పురుషుడు సయ్యద్‌ మౌదూది, 9. నమాజు పుస్తకం, 10. మీ సొత్తు మీ పరం, 11. ఇస్లాం ధర్మ నియమాలు (ఈ పుస్తకం 2009 వరకు లక్ష్యా నలభైవేల కాపీల ముద్రాణ జరిగింది), 12. దారూద్‌ శుభాలు,13. ఖుర్‌ఆన్‌ దైవ గ్రంథాం, 14. ఖుర్‌అన్‌ బోధాన వాచకం, 15. ఖుర్‌ఆన్‌ వాచకం, 16.లక్ష్యం వైపుకు. లక్ష్యం ఇస్లాం పట్ల ఉన్న అపోహలను దూరం చేయడం. చిరునామా: అబ్దుల్‌ రషీద్‌, ఇంటి నం.19-2-23/ ఎం19, మక్కా కాలనీ, కాలాఫత్థర్‌, హైదారాబాద్‌-500063, సంచారవాణి: 98485 16163, Email: islamiclit@gmail.com

అబ్దుల్‌ సమద్‌ షేక్‌: కర్నూలు జిల్లా సిరివెళ్ళ గ్రామంలో 1958 లై ఒకటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ అమినాబీ, షేక్‌ అబ్దుల్‌ షుకూర్‌.

చదువు: బికాం. ఉద్యోగం: భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌లో

సీనియర్‌ టెక్మికల్‌ సూపర్‌వైజర్‌, నంద్యాల. 1979లో 'యోజన' మాసపత్రికలో 'వరకట్నం' వ్యాసం రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధా పత్రికలలో పలు కథానికలు, కథాలు, వ్యాసాలు, కవితలు ప్రచురితం. 1983లో 'నారదా' మాసపత్రికలో రాసిన 'ఉద్యోగ పర్వం' కవిత గుర్తింపును తెచ్చిపెట్టింది. లక్ష్వం: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ సమద్‌, ఇంటి నం. 29/117, యస్‌.బి.ఐ కాలనీ రోడ్డు, నంద్యాల-518501, కర్నూలు జిల్లా. సంచారవాణి:

94406 55753, Email: samadalif@ yahoo.com

36