పుట:అక్షరశిల్పులు.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అబ్దుల్‌ లతీఫ్‌ షేక్‌ ó ఖమ్మం జిల్లా ఖమ్మంలో 1954 ఏప్రిల్‌ 14న జననం. తల్లి తండ్రులు: షేక్‌ జైనబ్బీ, ఖాశిం సాహెబ్‌. చదాువు: నాల్గవ తరగతి.

అక్షరశిల్పులు.pdf

వ్యాపకం: వ్యాపారం, ఖమ్మంలోని మోతి మస్జిద్‌లో పేష్‌

ఇమాంగా బాధ్యాతల నిరfiహణ. 2007 నుండి రాస్తునfl ధార్మిక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం. 'గీటురాయి' వార పత్రికలో రాసిన వ్యాసాలు గుర్తింపు తెచ్చాయి. లక∆ ్యం: మార్గం తప్పిన సమాజానిfl సాహిత్యం దాfiరా సంస్కరించి ఇస్లాం ప్రబోధించిన సత్యమార్గం వైపు మళ్ళించానflది. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ లతీఫ్‌, ఇంి నం.1-9-35/48/11, ఇస్లాంపేట, ఖమ్మం -507003, ఖమ్మం జిల్లా, సంచారవాణి: 96403 51551,

అబ్దుల్‌ నూర్‌బాషా షేక్‌ డాక్టర్‌: గుంటూరు జిల్లా కంకరపాలెంలో 1956 ఏప్రిల్

అక్షరశిల్పులు.pdf

4న జననం. తల్లితండ్రులు: రోషన్‌బీ, మøలాలి. చదువు:

ఎం.కాం., పి.హెచ్‌డి. ఉద్యోగం: ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో అధ్యాపకులు. మూడు దాశాబ్దాలుగా తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్నారు, పలు వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం. రాజకీయ-ఆర్థిక అంశాలను విశ్లేషిస్తూ ఏడు గ్రంథాలు రాసి వెలువరించారు. లక్ష్యం: ప్రజల్ని తమ హక్కులు, బాధ్యాతల దిశగా చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: డాక్టర్‌ అబ్దుల్‌ నూర్‌బాషా, ఇంటి నం. 9-103, మంగళగిరి - 522503, గుంటూరు జిల్లా, సంచారవాణి: 94901 75786, దాూరవాణి: 232913, Email: abdulnoorbasha_nu@yahoo.co.in

అబ్దుల్‌ రఫీ షేక్‌: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 1973 జూలై 10న జననం. తల్లితండ్రులు: షేక్‌ సిలార్‌బీ, షేక్‌ సిలార్‌ సాహెబ్‌. చదువు:

అక్షరశిల్పులు.pdf

బి.ఎ., ఎం.ఎ (హిందీ). ఉద్యోగం: ఈీవి (హైదారాబాద్‌).

'గీటురాయి' వారపత్రికలో 2005లో వ్యాసం రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధా పత్రికలలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం. అక∆రాయుధాంతో సామాజిక రుగ్మతలను తొలగించాలని. సత్సమాజ స్థాపనకు తోడ్పడలన్నది లక్ష్యంగా కృషి. చిరునామా : షేక్‌ అబ్దుల్‌ రఫీ, ఇంి నం.16-22, నాలుగు స్థంభాల వీధి, యర్రగొండపాలెం-523 327, ప్రకాశం జిల్లా, సంచారవాణి: 93944 89256. Email: rafi.shaik.abdul @gmail.com.

34