పుట:అక్షరశిల్పులు.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్ష్రశిల్పులు.

అబ్దుల్‌ ఖాదార్‌ షేక్‌: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం, కొర్రపాడులో 1942లో జన్మించారు. హిందీ పండితులు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రవేశం. గేయాలు, పాటలు రచించి సfiయంగా పాడరు. నాటకాలు రాశారు, నించారు. ఇతర భాషల నుండి పలు గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.

అబ్దుల్‌ ఖాదర్‌ వేంపల్లి: చిత్తూరు జిల్లా కలికిరి గ్రామంలో 1945 జూలై ఒకటిన జన్మించారు. తల్లితండ్రులు: వేంపల్లి హుస్సేన్‌ బీబి, హుసేన్‌. చదాువు: ఎం.ఏ, బి.ఇడి. ఉద్యోగం: చిత్రలేఖనం ఉపాధ్యాయునిగా ఆరంభమై తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ విరమణ. 1966లో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో ప్రచురితమైన 'జీవితచక్రం' కవితతో రచనా వ్యాసంగం

ఆరం భం . రచనలు:1.చినుక (వచన కవితా సంపుటి) ,

అక్షరశిల్పులు.pdf

2.మల్ల్లెరేకు (కథాసంపుి), 3.వాకిలి (సాహిత్య వ్యాసాలు), 4.మేఘం (వచన కవితా సంపుి), 5.లోగిలి (శతకం), 6.మెరుపు . వర్తకం . అష్టావధానాలు, నాట్యావ దానాలలో భాగస్వామ్యం. చిత్రకారుడు, నటుడు. కవిగా, నటుడిగా పలు సత్కారాలు అందాుకున్నారు. అవార్డులు- పురస్కారాలు: రంజని కుందుర్తి జాతీయ సాహితీ పురస్కారం (1999), ఎక్స్‌రే అవార్డు (2000), పులికిం సాహితీ సంత్కృతీ పురస్కారం (2003), ప్రవాసాంధ్రా వసంతోత్సవ పురస్కారం (2004), ఆంధ్రాప్రదేశ్‌ అధికార భాషా పురస్కారం. (2005). లజ్వం: ప్రజలను మానవతా మూర్తులుగా తీర్చి దిద్దే ప్రయత్నం. చిరునామా: వేంపల్లి అబ్దుల్‌ ఖాదార్‌, ఇం నం.1-22సి, కొత్తపేట ఎక్స్‌టెన్ష్‌న్‌, కలికిరి-517234, సంచారవాణి: 94407 56131, దాూరవాణి: 08586-256084..

అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌:. ప్రకాశం జిల్లా చీరాలలో 1970 ఆగస్టు 15న జననం. తల్లితండ్రులు: షేక్‌ అబ్దుల్‌ రహం, సకనా బీబిజాన్‌. చదువు: డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ∑. ఉద్యోగం: ఆటోకాడ్‌ ఇంజనీర్‌

(ఐిసి, చీరాల). ప్రముఖ రచయిత ఇనగిం దావూద్‌ ప్రేరణతో

అక్షరశిల్పులు.pdf

రచనా వ్యాసంగం ఆరంభం. వివిధా పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం. దాళితులు, ముస్లింలు, బిసి వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కారాలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగజేస్తూ రాసిన వ్యాసాలకు, గుర్తింపు. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఢిల్లీ-రాజస్థాన్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీ, ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల, రామస్థంభం రోడ్డు, చీరాల-523155, ప్రకాశం జిల్లా.

33