పుట:VrukshaSastramu.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యు గుణముగలదందురు. ఆకుల రసమును మూర్చచేపడియున్నవారల ముక్కులకు వ్రాసిన వారిని సేద దేర్చునని చెప్పుదురు.

సంపంగి:-- గుబురుమొక్క,. ఆకర్షణ పత్రములు రెండు వరుసలుగానున్నవి. ఈ పుష్పము మిక్కిలి మనోహరమగు సువాసనవేయును.

నరమామిడి:... పొడుగుగా బెరుగు నొకచెట్టు ఆకులు బల్లెపునాకారము. అంచుతరళితము. దీనినే అశోక వృక్షమనికూడ నందురు.