Jump to content

పుట:VrukshaSastramu.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండును. ఈ మొక్కలను బెంచుటకష్టము లేదు. గింజలు నాటి గాని కొమ్మలను, పేదవేసి సిద్ధము చేసిన గుంటలలోబాతి గాని పెంచెదరు. తరువాత వర్షములు కురియు వరకు అప్పుడప్పుడు నీరు పోయుచుండవలెను. ఈ చెట్ల పండ్లుమిక్కిలిరుచిగా నుండును. బెరడును ఆకులును వేరులును మందులందు ఉపయోగపడుచున్నవి. వేరు రసమునకు విరేచనములు గలుగ జే


సంపెంగ.