పుట:VrukshaSastramu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

కొట్టుకొనిపోయి యచ్చట నంకురించుచున్నవి. ప్రత్తి, జిల్లేదు గింజలకు పోగులుండి గాలిలో చిన్నపురుగు లెగిరి పోవునట్లు

బొమ్మ
పొడుగైన కీలము మీద రోమములుండుటచే నెగురుటకు వీలగు చున్నది.


రక్షకపత్రములు పెద్దవై రెక్కలవలె నగుచున్నవి.