పుట:VrukshaSastramu.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ఎండుకాయలుగల వృక్షములును వ్యాపించుటకనేక విధముల యత్నములు చేయు చున్నవి. ముదిరిన కొబ్బరి కాయల వంటివి నీళ్లలో బడినచే కెరటములచే నేదేని యొక యెడ్డున చేరువరకు నీటి మీద జీకిపోకుండ దేలగలవు. వరి, మొక్కజొన్న, గోదుమ, మొదలగు వానిని మనమే వ్యాపింప జేయు చున్నాము. బెండ, ఆవ, గంగ రావి మొదలగు కాయలు తటాలున పగులుటచే చాల దూరముగ పడి యచట మొలచుచున్నవి. కొన్ని గింజలు మెరపగింజలవలె తేలికగా నుండి గాలిచే గొంత దూరము

బొమ్మ
1. కాయ అంచులు పెద్దవసి రెక్కలవలెనైనవి.

2. గింజలమీదనున్న పొడుగైన రోమములచే గాలిలో నెగిరిపోవుకాయలు, గింజలు.