పుట:VrukshaSastramu.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తుత్తురుబెండ

పుష్పకోశము:.... అయిదు రక్షక పత్రములున్నవి. అండాకారము కొన సన్నము ఇవి యల్లుకొని యుండును. క్రింద కొంచము కలిసి యున్నవి.

దళవలయము:- అయిదు ఆకర్షణ పత్రములు. అడుగున నొక దాని నొకటి కలిసి కింజల్కపు గొట్టము నంటి యున్నవి. పసుపురంగు.