పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ న ప్రు కర ణ ము 3F-3 తరువాత రెండేండ్లు గడచిపోయెను. ఆయనకు సమాధియైనను కట్టించు జాడ కానఁబడక పోయెను. మనలా నెవ్వరైన నొక్కరు పూనుకొని పనిచేసిన నే పని జరగును"గాని సమాజమునకు విడిచిపెట్టినయెడల నేమియు జరగదు. అంద ఆును గలిసి సంఘీభవించి కార్యము నడపు సద్గుణమును మనవారెంకను నేర్చు కొన వలసియున్నది. నాలుగేండ్లు గడచియు సమాధియైనను కట్టించు ప్రయ త్నము లేక పోవుటచేత నేను పూనుకొని 1912-వ సంవత్సరాంతమున సమా జముయొక్క నిర్ధారణాను సారముగా సమాధినుంచుటకయి కావలపిన యింటిని మాతోఁటలోనే కట్టించి, చందాలవలన వచ్చిన ధనము పోఁగా శేషించిన వ్యయమును "నేను పెట్టుటకు నిశ్చయించుకొని సమాధి నిర్ఘాణము నిమి త్త మయి కలకత్తా కు త్తరువు చేసితిని, ఆది కలకత్తాలా చేయఁబడి యిచ్చటకు వచ్చియున్నది. శీఘ్రకాలములానే బాపయ్యగారి యస్థికలందుంచబడి তে-১ కో"ఱకయి కట్టింపఁబడిన యింటిల* సవూధి ప్రష్టింపబడును. కీర్తిశేష లయిన నామిత్రులు బసవరాజు గవర్రాజుగారు తమ మరణమునకు ముందప్ప డుండిన వితంతు వివాహ సమాజమునకు తమ సొత్తులోఁ గొంత యియ్యవలె నని తమ మరణశాసనములో వ్రాసిరి. ಪಿತ್ತಲ್ಲಿ సాత్తు విషయమున గవర్రాజు గారు నడపిన వ్యాజ్యములో వుండల న్యాయసభలోను ఉన్నత న్యాయ సభలోను ప్రతివాదికయిన వ్యయములనన్నిటిని గవర్రాజుగారే యియ్యవలసి నట్లుగా తన్మరణానంతరమున తీర్పగుటచేతను, ఆయన చేసియుండిన ఋణ ములను తీర్పవలసి వచ్చుటచేతను, వాని క్రిందనే యాయన కప్పడుండిన సొత్తును వినియోగింపవలసివచ్చి మరణ శాసనము నాచరణమునకుఁ దెచ్చుట కవకాశము లేకపోయెను. ఆయినను తన్మరణానంతరమున వేఱోక సాత్తు కొంత యాయన భార్యకు చేరుటచేతిను, అయో మార్గమును వేయుటకయి స్థలమును గీసికొన్నప్పడు ప్రతిఫల మనుకొన్నదానికంటె నెక్కువగావచ్చుట చేతను, దానిలోనుండి వితంతువివాహాభివృద్ధికయి కొంత యిచ్చి భర్తగారి grరిక నెఱవేర్పవలెనని పోయాయన భార్య మొదటినుండియు సంకల్పించు 6°ని యుండిను. ఆమెురను "నా మొు యల్లుఁడయిన డాసo విష్ణరావు గారును