పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అం'గా నాకు కనఁబడినందున పూర్వ మిత్రభావమునుబట్టి సే నప్పడప్ప డాయ నను ముందలించుచుండుటయు వివేకవర్ధనిలో వ్రాయు చుండుటయు తటస్థిం చుదు నిచ్చెను. అతఁడును తాను ప్రచురించెడు గోదావరీ వృత్తాంత {Godavery News) వును పత్రికలో నాకు వ్యతిర్తిక్తముగ వ్రాయఁదొడంగెను. සුඩ් యిట్లుండఁగా ක්ෂීcඨි రాజమహేంద్రవరోన్నత పాఠళాలకు ప్రధానోపా ధ్యాయుఁడును, రాజమహేంద్రపర పారిశుద్ధ విచారణ సంఘమున కధ్యకుఁ తటస్థించెను. ఈ కాలములో రాజమహేంద్రవరములో నున్న من نKوع ونكة oكج సెప్పల్లె రామబ్రహ్ర నును నొక గృహస్థుని యింటివిూcద రాళ్లు పడుచుండెను. రామబ్రహ్రము గారి వదినె గా రంున శంకరవు యను నా మొు తమ యింటివిూఁద రాళ్లు పడుచున్న విషయమయి యిరుగుపొరుగుల వారితోను చుట్టుపట్టులనున్న పెద్దమనుష్యులతోను మొజ్జ పెట్టుకొనుచు వచ్చెను గాని యెవ్వరును దానిని నివారించుట కయి ప్రయత్నము చేయరైరి. ఇట్లు రాళ్లు పడుటకు ముఖ్య 'unరణము రామబ్రహ్రముగారి మూడవ యల్లుఁడు. అతఁడు పదునెనిమిదేండ్లు ప్రాయముకల తల్లిదండులు లేని దుండగీఁడు; అతని భార్య పదునే సేండ్లు ప్రాయముగలది. అతఁ డేలూరి లక్ష్మీనరసింహము గారి సన్నిధానవర్తిగా తిరుగు చుండెడివాఁడు. అతఁడు తన భార్యను తన వెంటఁ బంపవలసిన దనియు, డాను వేఱు చోట కాపుర వుం డెద ననియు, ఆ త్తవారి నడిగి నిర్బంధపఱుచుచు రాఁగా కాపుర ముండుట కిల్లు లేకుండుటను బట్టియు నిరుద్యోగి యగుటచే భార్యను పోషింప ೪_ತ್ತಿತೆನಿ వాఁడగుటను బట్టియు סרס, כ&ספס6יחסד చిన్న జానిని పంచ పోయిరి. అంతేకాక యెవ్వరో దుర్దార్లు లేSri దురుద్దేశముతో ూ చిన్నదానిని తీసికొని రవుని యతనిని గ్రాపీ రేపిందుదున్నారనియు వారి కను ఈశకు rDRను. ఈ కారణములచేత భార్యను తన నెగిటఁ బంపకపోఁగా నా పిల్లజాt iవాగి యింటినుండి లేచిపోయి పూర్ణముగా లక్ష్మీనరసింహము గారి సంగMArosu* దేగెను. ఆయన పురపరిపాలక సంఘము వారి యధికార 333 es"o నున్న reథముబారి సత్రములో నరనికి భోజనవసతి యేర్పణిచి, మరణ కాలమునందు 6օձ యిచ్చిపోయిన రోు నూఱు రూపాయలుగల రకణనిధి