పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెప్పించెను. 1889వ సంవత్సరము సెప్టెంబరు నెల 80వ తేదిని తేఁబడిన యూ యభియోxము నా దొరగారు విమర్శ చేసి తమకు తెలియఁజేయ వలసిన దని 18వ అక్టోబరున పోలీసువారికి పంపిరి. అంపపు గోతిలోనుండి యే తిన తన తాత్ర యొవుకలని బుట్టలో వేసి తెచ్చిన యెముకలబుట్టతో నాచీద తురక מאירס ,ఫోలీను వారు రాజకీయ వైద్యునికడకుఁ గొనిపోయి పరీక్షీంపించి \:(8יהל తాత యెముక లన్నియు మేఁక యెముక లని డాక్టరు నిర్ణయపత్రమిచ్చిన తరువాత నితరులనుగూడ విచారించి, ఏలూరి లక్ష్మీనరసింహము గారి గ్రాపేరణము చేత తేబడినదిగాని యిది నిజమైన యభియోగము కాదని 1889వ సం|| నవంబరు నెల 13వ తేదిని దండవిధాయకునికిఁ దెలియఁజేసిరి. దొర గారు (దండ విధాయి) సాహేబువద్ద దండశాసనానుసారముగా వాగ్దూలమునైన పుచ్చు కొనక తాము నన్ను స్వయముగా నెఱుఁగుదు మనియు నే నట్టిపని చేయని వాఁడను కాననియు వ్రాసి యా యభియోగమును నవంబరు 80వ తేదిని కొట్ట చేసిరి. దానిలో నప్పడే పునర్విమర్శకు విన్నపము పెట్టించియుందురుగాని దొరగా రా మహమ్లదీయుని Uపే రేపించిన పెద్దమనుష్య నసత్యాభియోగము తెప్పించి నందున కయి విమర్శించి దండింతురే వెూయని భయపడి యూ దొర గారు మా మండలమును విడిచిపోవువఱకు నూరకుండిరి. మోబర్లీ దొరగారు వూ వుండలము విడిచి వెళ్లినతరువాత నాశ్రని తీర్పుపై "నాలుగు వూ సములకు 1890వ సంవత్సరము మార్చి 31వ తేదిని వూ మండల న్యాయాధిపతియొద్ద పునర్విమర్శకు విజ్ఞాపనమును బెట్టించిరి. ఆ విన్నపమును మండల దండన్యా యాధికారిగారు 1890వ సం|| జూలయి 28వ తేదిని కొట్టివేసిరి.

నాకు బాల్యమిత్రుఁడయి యుండిన యేలూరి లక్ష్మీనరసింహము గారు నాపై నిట్టి తప్ప టభియోగము నేల తెప్పింతు రని కొంద అడుగవచ్చును. ఆస్తిక పాఠశాలా స్థాపనమునకు తరువాత స్వల్పకాలమునఱకును మే మిరువుర మును కలిసి పనిచేయుచువచ్చినను, ఆ పాఠశాలూ విషయమున నాతీఁ డనుసరిం చుచు ఐచ్చిన మార్గమును, రాత్రి పాఠశాలా విషయమున నాతఁడు )5" کسی త్రోవయు, ఇతర విషయములయం దతఁడవలంబించిన పద్ధతులను, నింద్యము