పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుస్తకమును (Savings Bank book) తన యధీనములో నుంచుకొనెను. ;c డిల్లు వెడలిపోయినది మొదలుకొని యీ రాళ్లు పడుట నెలలకొలఁది كغ وه నడచెను. ఎవ్వరో చాటున బలవంతులు తోడుపడు వా రండక యిటువంటి పనిని నెలలకొలఁది జరుపుట యిల్లువాకిలిలేని యొక్క నిరాధారబాలునికి సాధ్యము కాదు. ఎవ్వరితోఁ జెప్పకొన్నను పాలనము లేక పట్టపగలం రాళ్లింటి మినాcద నా నా ముఖముల వర్ష పాతము వలె పడుచుండుట కోర్వలేక యోక దినము మట్ట మధ్యాహ్నమున మాయింటి కేడ్చుచువచ్చి యొక మిత్రునితో వూటూడుచు మేడమినాఁదనున్న ਜਦੋਂ లక్ష్మీనరసింహము గారు బుద్ధిహీనుఁడైన తమ యల్లని స్వాధీనము చేసికొని తమ చిన్నదాని విషయమైన పాపచింతతో తను యింటివిూఁద రాళ్లు వేయించుచున్నాఁడని శంకరవు చెప్పి యేలాగున నైన తమ బాధనుమాన్పి రషీంప మని నన్ను దీనముగా వేడుకొనెను, లక్ష్సీ నరసింహము గారికిని నాకునుగల వై మనస్యమునుబట్టి యీ వ్యవహారములో సంబంధము కలుxఁజేసికొన నిష్టములేనివాఁడ నయి పోయి పోలీసువారితో చెప్పకొమ్లని చెప్పితిని. ఎవ్వరితోఁ జెప్పకొన్నను కార్యము లేకపోయె నని యూమె పెద్ద పెట్టున నేడ్చుచు దీనాలాపములు పలుకఁజొచ్చినందున మనను కరఁగిన వాఁడ నయి యూర్తులకు చేతనైన సాయముచేయు కుండుట ధర్మముకా దని భావించి లేచి మిత్రునిఁబంపివేసి సే నామె వెంట వారింుంటికి పోయితిని. ఆTపాయ తమయింటిమిదను δώρολέοώ పడియున్న యిటుక ముక్కలను జూపి యవి దురాలవారి దొడ్డిలోనుండి వేయఁబడినవని చెప్పెను. ఆ యిటుక ముక్కలను పరీక్షించి చూడఁగా అవి చిరకాలమునుండియుండి వానకు తడిసి, పాకుడు పట్టినవిగా కనఁబడెను. పిమ్లుట నేను దుగ్గిరాలవారి దొడ్డిలోనికిపోయి చూడఁగా నక్కడ పాకుడు వట్టియున్న యిటుకముక్కలకుప్పలు పెక్కులుండిను. ఆయింటి విూఁదపడుచుండిన యిటుక ముక్కలును, ఈ దొడ్డిలో నుండిన యిటుక ముక్కలును, ఏకరీతి వంు యుండినందున దురాలవారి యింటి దొడ్డిలోనుండి రాళ్లు వేయఁబడు చుండుట స్పష్ట మయినది. దు రాలవారి యింటిలో లక్ష్మీనరసింహముగారి కాపులను వారి పాఠశాలలో