పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

అసహాయదశ



క్రీస్తుశకము 1910 మొదలు 1918-వ సంవత్సరపు వఱకు.

1910-వ సంవత్సరము నందీసారి నేను బెంగుళూరునుండి వచ్చినతరహా వాత్ర రెండు మాసములైనను గడవక మునుపే యాకసికముగా నాకొక్క ఘాశరవిపత్తు సంభవించి నన్నీలాశకములో నసహ8యునిఁజేసినది. బెంగుళూ8 నుండి నా భార్య యిక్కడకు సంపూర్ణారోగ్యముతో వచ్చినది. త్రరస పాత్ర నైనను రోగచిహ్నము లేవియు కనcబడలేదు. ఆగస్టు నెల | 1_వ తేదిని పైకి నా భార్య యారోగ్యవతియయి సుఖముగానున్నట్టే కనఁ బడినది, ఆ దినమునఁ బ్రాతఃకాలమునను సాయంకాలమునను తానేస్వయముగా వంటచేసిపెట్టినది. రెండుదినముల క్రిందట వూయూ వొకటి యీనఁగా గతదినమునందువలెనే నాఁడును జున్నుచేసి -నాeకుఁ గొంచెము పెట్టి యితరులకుఁబెట్టి లెనింతతి నెను. నాటి సాయంకాలము కనపర్తి శ్రీరాములుగారు నన్ను చూచుట కంు శూ తోఁటకు రాఁగా తానాయనతో కొంతసేపు మాటాడి కొంచెము జున్ను పెట్టెను. నాఁటి రాత్రి మేమిద్దఱమునుకలిసియే భోజనముచేసితిమి. భోజనము చేయునప్పడు మఱునాఁడు తానుచయముననే చలిది యన్నమును తిని పేమావతిని వైద్యశాలకుఁ డీసికొనిపోయి మందిప్పించి నచ్చెదనని నాతో జెప్పెను . పేమావతి పత్రితయువతీ రకుణశాలలోని యొక బ్రాష్ట్రణవితంతువు ぎ窓) విడిచిపోయిన బిడ్డ. ఆబిడ్డను నాభౌర్య పెంచుచుండెను. నేను భోజనము చేసి మేడమివాఁదికిఁ బోయినతరువాత నింట పనులనన్నిటిని దీర్చుకొని పశువు. භාෂීර గడ్డివేయించి తాంబూలము వేసికొని రాత్రి పదిగంటలకు మేడవిూఁదిత్తి వచ్చి యీశ్వర ప్రార్థనము చేసి తాను బోయి వసారాలోనున్న మంచముమినాఁద పరసండి నిద్రపోయెను. నాభార్య మేడపైకివచ్చునప్పటికే గదిలాrt కానేను నిద్ర పోయితిని. నేను సాధారణముగా రాత్రి యెనిమిదిగంటలకే భోజనముచే ട്ട്మిదిగంటలకు నిద్రపోవుటవాడుక తెల్లవాఆుజామున నాభార్య నాలaKు.