పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గంటలలో నిద్రలేచి గంట సేపు నాతో మాటాడుచుఁ గూగుచుండి యైదు ?గంటల కీశ్వరప్రార్థనముచేసికొని క్రిందికి దిగిపోవుట యాచారము. నేనారాత్రి మూడు గంటలు కాకముందే లేచి తలుపుతీసి క్రిందికిపోయితిని. నేను తలుపు తీసిన చప్పడు వినఁబడఁగానే ‘‘ క్రిందికిపోవుచున్నారా ? డీపమున్నదా * జాగ్ర త7గాచూచి పొండి " యని పలుకరించుట వాడుకయైనను నాఁడట్లు పలుకరింప లేదు. నేను దొడ్డిలోనికి వెళ్లినచ్చి నాభౌర్య మంచమువద్దకుపోయి మెల్లఁగా నిద్రపోవుచున్నావా ' యని యడిగితిని. బదులు పలుకక పోవుట చేత నేను పోయి నావుంచముమినాఁద మేలు క్రోనియే పరుంటిని. కొంతసేపటికి గడియారవు నాలుగు కొట్టినది. నాభౌర్యలేచివచ్చి పడక కుర్చీమివాఁద కూర్చుండి నాతో మాటాడ మొదలుపెట్టు వేశయయినది. ఇంకను లేచి రా లేదు. నేనప్పడు నా వుంచము విూఁ దినుండి దిగి నాభౌర్య మంచమువద్ద నిలు చుండి . ఇంకను నిద్ర మెలఁకువ రాలేదా ? ' యని యడిగితిని. నాపలుకు వకు వూఱు పలుకలేదు. రాత్రి ప్రొద్దు పోయినదాఁక పనిచేసివచ్చియలసి గాధ నిద్రపోవుచున్నదని తలఁచి నిద్రాభంగముచేయుట కిష్టములేనివాఁడనయి లేపక నేను మడత కుర్చీమివాఁదఁ గూరుచుండి యుంటిని. ఇంతలో గడియార మైదుగంటలు వేసెను. నాభార్య యప్పటికిని లేచి రాలేదు. ఆమె యైదుగంటల తగువాత నెప్పడును పరుండెడిదికాదు, అందుచేత నేను పోయిలిచి ల్చే పలుకక పోఁగా మిఁద చేయి వేసి కదల్చితిని. దేహము చేతికి చల్లగాతగిలి లేవు పోఁ"గా "నేమియుఁబోఁచక యెట్లో వేుడదిగి వైద్యుని (డాక్టరును) పిలు దుగొని వచ్చుటకయి వితంతు శరణాలయమువద్దనుండి పోవుచునందు కాపుర మున్న ఫులవర్తి సుబ్బారావును లేపి నాకు వేగము"గా నడవ కాళ్లాడ కున్నవి, నీవు పరుగెత్తుకొనిపోయి పొరుగుతోఁటలోనున్న డాక్టరును లేపు ” వుని పంపి "నీను వెనుకపోయితిని, "నేను పోవునప్పటికి డాక్టరు లేచి యినావలకు వచ్చెను. నా భార్యకు మూర్ళవచ్చినది త త్తణము రావలెనని నేను కోరగా నతఁడు లాగపలికిపోయి ముందు బుడు మొదలయినవి తీసికొని నా వెంట వచ్చెను. ఆతఁడు ਾਂ` మేడయొక్కి నాభార్యను పరీకీంచి చూచి యేమియు