పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప, క ర ణ ము 3)火○ పాయలు సరిగా వచ్చుచుండవలెను. ఈ సామ్లు నిమిత్తమయి హిత-కారిణీ సమాజమువా రిప్పడు దానశీలురయిన మహాజనులకీ విజ్ఞాపనమును ক্টcooo చున్నారు. సమాజము వారిచే నడపఁబడుచున్న యీధ ప్రతిష్టలయొక్కయుద్దేశమును ఉపయోగమును స్వరూప స్వభావములను విచారించి చేక్షము యొక్క యన్నిభాగములవారును మావిన్నపమాలకించి శీఘ్రముగా తగినంత సాయముచేయుదురని వినయముతోఁ బ్రార్థించుచున్నాము. සෙංජි యల్ప మయినను తవు సహాయద్రవ్యమును వీరేశలింగవు పంతులు గారికిఁగాని యీ క్రిందవ్రాలు చేసినవారికిఁగాని దయాపూర్వకముగాఁ బంపు దురస-గాక! రాజమహేంద్రవరము. రా. వేంకeు రామయ్య ఆక్టోబరు 1909. j హితకారిణీ సమాజకార్యదర్శి. ချေင်္ယ္ဟ విత్తము నిమిత్తము విన్నపము వ్రాయఁబడి ముద్రింపఁబడినది. ఇఁకను దేశాటనముచేసి చందాలు పోగుచేయు వారు కావలెను. నావెంట నెవ్వరైనను వచ్చెడుపకమున నేను భార్యాసహితముగా బొంబయిపోయి పనిచేసెదనని చెప్పితిని. కార్యనిర్వాహక సంఘమువారు సహాయకార్య చర్శియైన హనుమంతరావుగారిని వెంటఁగొని సకళత్రముగా నేను బొంబయి పోయి చందాలు సమకూర్పవలసినదని నిర్ధారణముచేసిరి. ੪੭ੇ ‘ਹਾਂ86 దగ్గు వచ్చిడి శీత"5"లవుయినను నేనఱువదియేండు దాఁటినవాఁడనయినను నిర్వా రణానుసారముగా బొ*వఁ బ్రయాణమయితిని. -ᎦᏇ l! సుందరమ్ల ס כאוס איל: తనభర్త నా వింటఁబోవుట కష్టపడక నేను చెప్పఁబోయినప్పడు నాతో మాటా డu షోరిటను. ఆయినను హనుమంతరావుగాకు తన మూటను నాబండిలvశిఁ 'ಬಜ್ಜಿ ప్రగూణమయి "నా పాంటును బైలుదేతివచ్చిరి. మేము వుఱునాఁడు సికం దరాబాదుచేరి నాఁటికక్కడ నిలిచిపోయితిమి. అక్కడ డాక్టరు జీ-నాయఁ డుగారు నన్న చూచి నేను పోవుచున్నపనిని దెలిసికొని మొదటి చందాను పదు నేను రూపాయలు నాచేతికిచ్చిరి. నేను వారియింటికిఁబోయినప్పడు కవ యిత్రియైన సరోజినీ నాయఁ డస్వస్థురాలయి మంచముమినాఁదఁ బరుండియుండి