పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 3 * ○ స్వియ చరిత్ర ము డనయితిని. మొట్టమొదట మాపట్టణములోని యుపకరగ్రాహిగారు పారిశుద్ధ S విచారణ సంఘములా సభ్యుఁడవుగానుండుమని కోరినప్పడు రెండుసారులు సే నంగీకరింపక నిరాకరించితిని. తరువాత మండలకరగాహిగారు -#ను సభ్యుఁ డను గానుండ నంగీకరించుట తవు కనుగ్రహము చూపినట్లుండునని యాంతరం గిక లేఖను వ్రాసినవిూఁదట మోటుతనముచేయుట యుక్తము కాదని యొప్ప కొంటిని. ఆప్రకారముగానే రాజమహేంద్రవరములోనున్న మధ్యస్థకారా ~63,583 (Central jail) 5 § F-os-os ద్రష్టనుగా (Non - official visitor) నియమించిరికాని దానియందును నేను శ్రద్ధవహించి పనిచేయలేదు. చెన్నపురిరాజధానీ పరిపాలకులయిన లాలీదోరగారు 1909-వ సంవత్స రవున రాజమహేంద్రవరము వచ్చినప్పడు నాకుదర్శనమిచ్చి చాలసేపు నాతో నత్యం తాదరముతో మాటాడిరి. మా సంభాషణములో దొరవారు తామువచ్చి మావితంతు శరణాలయమును చూచెదవుని సెలవిచ్చిరి. అక్కడకు で5-6で333 తప్పించుకొనుటకయి చూచితిని గాని బండి రానియెడల తావు బండిదిగి నడిచి యే వచ్చెదమని వారు సెలవిచ్చిరి. ఆందుపైని నేనింటికివచ్చి నడుమ నాదివార మొకటి వచ్చినందున తతణమే నలువండ కూలివాండను బెట్టిరాత్రియు బXలును పనిచేయించి సోవువారము నాఁడు ప్రాతః s3ס נ33 שי־ గొరగారువచ్చు నప్పటి కొకవిధముగా బండివచ్చుటకుఁ దగిన బాటను వేయించితిని. వారా దినమున ప్రాతఃకాలమునం దేడుగంటలకు విజయం చేపి వితంతుశరణాలయ మును చూచి సంతోషించిపోయిరి. 1908–వ సంవత్సరము ఏప్రిల్ నెల 14 వ తేదితో నాకఱువది సంవత్స రములు నిండినవి. నాభౌర్య యొక్క పేరణముచేత నేను పస్ట్రిపూర్తు $త్సవ వును తలపెట్టి మిత్రులు మొదలయినవారి కాహ్వానపత్రికలను బంపితిని. నా యూహ్వానము నంగీకరించి దూరప్రదేశములనుండి సహితము పలువురు మిత్రు లును,వితేంతు. వివాహములు చేసికొన్నవారును,శ్రమచేసివచ్చినన్ను గౌరవించిరి. పట్టణములోని పెద్దమనుష్యులును పలువురువచ్చి నన్నాదరి ంచిరి.ఆందుచేత నాటి యంత్సవము మిక్కిలి జయప్రదముగానే జరగెను. వూమండల న్యాయాధిపతి