పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3○3 నగలెత్తుకొని యొక తూర్పువాని (శూద్రుని) వెంట లేచిపోయెను. బంధువులు దండవిధాయకునియొద్ద నభియోగము తేగా, నినుపదారిబండి సెక్కుటకు పోవుదారిలో రకకభటు లాయిద్దతిని నగలతో పట్టుకొనిరి. విమర్శలో నా బాలవితంతువు తానే నగల సెత్తుకొని వచ్చితినిగాని వానికేమియు సంబంధము లేదని నాయకుని తప్పింపఁ జూచెనుగాని దండవిధాయకుఁ డిగ్ధతిని దోషు లను"గా నిర్ణయించి వాని కాఱు నెలలును కోమటి వితంతువునకు నాలుగు నెల లును కారాగృహవాస దండనమును విధించెను. వారి నిరువురను శిక ననుభవించుటకయి రాజమహేంద్రవరమునకు తీసికొని వచ్చిరి. వారి వెంటు వైశ్యవితంతువు బంధువులు పినతండ్రి మొదలైనవారు విలపించుచు రాజమహేంద్రవరమునకువచ్చిరి. వారస నాయకుని దండింపఁజేసి నాయికను విడిపింపఁ బాటుపడిరికాని న్యాయసభలో వారి ప్రయత్నము నెఱవేఱినది కాదు. వారు తమ యాడుఁబడుచును కారాగృహ ప్రవేశము చేయించివచ్చి చెఱసాలనుండి విడుదలయయి వచ్చినతరువాత తవు ಪಿಲ್ಲನು రకీంపవలసినదని నన్నును నాభౌర్యను బహువిధముల డీనముగా వేఁడుకొనిరి. వారప్పడప్పడు మరల రెండుసారులువచ్చి మమ్మబతిమాలుకొ నుటయేకాక యూ బాలవితంతువును కారాగృహ విమోచనానంతరమున మూయింటికిఁ డీసికొనివచ్చి "ירס భార్య కాళ్లమిఁదఁబడవేసిరి. ఇఁక ముందు మంచినడత గలిగియుండెదచాయని యావితంతువు నడిగి, యుండెదనని చెప్పినమినాఁదట మే ముభయులమును సం వంత్సరకాలము పరీక్షించి చూచెదవునియు నీలాపల నెప్పడైన మరల చెడు నడతలాr*ఁ బ్రవేశించినపకమున す。o&oず。 వెడలఁగ్యొదయనియుఁజెప్పి ΟΟΟ-ο వితంతువును పతితయువతీరకణశాలలాగఁ జేర్చుrంటిమి. ఈ వితంతువు పేరు కనకరత్నము. ఈ కనకరత్నమును నాభార్యనిపెట్టి చూచుచు చదువు చెప్పి హితబోధలు చేయుచుండెను. రెండునూ సము లగునప ్సటికి కనకరత్న ముయొక్క ప్రియుఁడు చెఱసాలనుండి విముక్తుఁడయివచ్చి తన ప్రియురాలిని తనవెంటఁ బంపువుని యడిగెను. "నేను వానిని తోఁటలాగనికి రాకుండఁజేసి కనకరత్నమును మతింత జాగరూకతతోఁ గని పెట్టుచుంటిని. వాఁడయిదాజు