పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 o 3 റ_ു స్వి య చ రి త్ర ము కలిగెను. దాని విషయమయిన చరిత్రము నిచ్చట గొంత్ర చెప్పవలసియున్నది. వివాహము చేసికొన్నవారిలానే యొకరు వితంతు శరణాలయములvని కొక వితంతువును బంపిరి. ఆ వితంతువు గ ర్భిణియయి యుండినట్టల్పకాలములోనే తెలియవచ్చినది. ఆప్పడా వితంతువు సేమిచేయుదమాయని నేనును నాభార్య యు నాలోచించితిమి, పూర్వము మేము చెన్నపట్టణమునకు వెళ్లకముం ᏑᏜ వితంతువే యొకతె మాయింటికివచ్చెను. కొన్ని దినములలోనే కడుపుతో నున్నట్టు తెలియరాఁ7గా మేవూ వితంతువును వూయింటినుండి పంపి వేసితివిు. ఆ వింతంతువు తమ యూరికిపోవక రాజమహేంద్రవరములాశాసే රැෆිකංයී గర్భ పాతమునకయి యొక యెఱుకలదానిదగ్గ అ మందు పుచ్చుకొని చచ్చిపోయెను. ఆ దుర్ధరణ వార్తను విన్నప్పడు మాకెంతో దుఃఖము కలిగెను. ఆశ్లే యీ వితంతువునుగూడ వెడలఁగొట్టినయెడల ëýão Ж తియున శ్లే యగునని ఎూకుఁ దోచినది. ఇటువంటివితంతువును శరణాలయములో నుంచుట నీతిగాదు. వితంతు శరణాలయములోని వారందఱును కళంకములేని శుద్ధవర్తనము ᏑᎧ?Ꮢ యున్న వారేయని నేను చెప్పలేను"గాని యెవ్వరైన రహస్యముగా స్వభావ దౌర్బల్యమునకు లోఁబడినవారుండ వచ్చినను గర్భవతులైన వారెవ్వరు నుం డరు. ఈమెను వెడలగొట్టుటకును వూకు మనసు గొలుపలేదు. అందుచేత "నేమి చేయుదువూయని యూలోచించి యట్టివారి నిమిత్తమయి పతితయువతీ 35&cow-e (Rescue Home) & 3 స్థాపింపవలెనని నిశ్చయించి యా మెను వితంతు శరణాలయములోనుండి తొTలఁగించి వేeS"కచో*ట నొక Kది లోనుంచి కాపాడితిమి. ఆమెకు నా భార్యయే పురుడు పోసెను. మగశిశువు గలిగి చచ్చిపోయెను. ఆవఱకు గుంటూరిలో వితంతువివాహముచేసికొని భార్య బలవన్మరణము నొందఁగా విధురుఁడైయున్న యొక బ్రాస్త్రణపురోహి తుఁడామెను వివాహము చేసికొనెదనని రాఁగా నాతనికిచ్చి వివాహముచేసి పంపివేసితిమి. తరువాత నీపతితయువతీ రక్షణశాలకు (Rescue Home) ఒక కోమటివితంతువు వచ్చెను. ఈ కోమటి వితంతువు గర్భవతియైనది Tretoo కానిచెడిపోయినదే, ఈ బాలవితంతువు కాకినాడలో తనపట్టినింటినుండికొన్ని