పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 3 o se స్వి య చ రి త్ర ము యంుదాeుగురు పంచవు బాలురు వూ పాంధశాలలోని యున్నతవర్ణములలో చదువుచున్నారు, వారికిని తక్కి-న బౌలురకును భేదమేమియుఁ గనఁబడదు • వారును మంచివస్త్రములనుగట్టుకొని శుచిగానుండి వినయ విన మతలతో వర్తించుచుందురు. తక్కిన బాలురును వారిని దూషింపక ద్వేషింపక నాగారి యెడల సౌభ్రాత్రమును జూపుచున్నారు. ఎఱుఁగనివారికి వారిని చూపి పంచము బాలురని చెప్పినఁగాని యితరులకును వారికిని భేదము తెలియరాదు. "బాలికలకువలెనే. మొదటి ఫారము మొదలు పయి తరగతులలోఁ జదువు పంచము బాలురకును జీతములు గైకొనక ధర్మార్థముగా జదువు చెప్పఁబడును. కైస్తవ పాఠశాలలలోఁగూడ క్రైస్తవులు కాని నూల బాలురను జేర్చుకోరని "ఫాను కొంతకాలనుక్రిందట విన్నప్పడు నాక త్యాశ్చర్యము కలిగినది. మాయన్నత పాఠశాలపింపఁబడిన తరువాత వూ పట్టణములోని కైస్తవ మతాచార్యులు తమయున్నత పాఠశాలను దీసివేసి దానిని మాధ్యమిక పాఠశాలనుగా మార్చిరి. ఆన్నియు బాగుగానేయున్నవికాని మా పాఠశాల యిరుగుపొరుగులు మాత్ర మంత మంచివికావు. దాని సమినాపములో నున్నవానిలో విశేషభాగము చీడలు వసించు తాటియాకులయిండ్లు. మూ పాఠశాల యక్కడ కట్టఁబడిన తరువాత చుట్టుపట్టుల స్థలముల వెలలు హెచ్చినవి. మా పాఠశాలకు దక్షిణ ముననున్న నాలుగువందలకులోపల రాఁదగిన యైదు వేల గజముల స్థలమును -్చను నాలుగు వేల రూపాయలిచ్చి కొనవలసివచ్చినది. ఈ నాలుగు వేల జూపాయలనుగూడ క్రిపిఠాపురపురాజుగారే దయచేసిరి. స్థలములకయిననేమి మందిర నిర్తాణమునకయిన "నేమి యుపకరణ సంపాదనమున కంున నేమి యి-వeరికీ పాఠశాలవిషయమున క్రిపిఠాపురపురాజుగారు డెబ్బదివేల రూపా యలను వ్యయ పెట్టిరి. ఇంతటి మహౌదార్యమును జూపిన శ్రీరాజాపారి =కి పాఠశాలకుంచిన నెంతో సముచితవు"గా నుండియుండును. ఆట్లు జరగ నందుకు -నేనెంతయుఁ జింతిల్లుచున్నాఁడను, - 1911వ సంవత్సరము నవంబరు నెల 27 తేదిని పాఠశాలాగృహ ప్రవే శోత్సవము మచ8వైభవముతో జరపఁబడినది. కలకత్తానగరమునుండి సిటీకాలేజి