పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3 о>{ కము"గాఁ గూరుచుందురు. ఒకరిద్దఱు దుష్టబాలురారంభదశలో కొంచెమల్లరి చేయనారంభించిరి. కాని యుక్తసమయములో కనిపెట్టి వారివ్యతిక్రమమునకుఁ దగిన దండన చేయుట చేత బుద్ధి తెచ్చుకొని తమయవినయమును మానివేసిరి. ఇప్పడు బాలురకు బాలికలయందు గౌరవము చూపుట యభ్యాసమైనది. ఢాలిక లెదురుపడినచో* బాలురు ప్రక్కకుఁదొ లఁగి బాలికలకు దారి యిత్తురు. ఒక యువతి Us వువు"గా నాలవ యైదవయాఱవ ఫారములలాrశి మూఁడుసంవత్స to exiso ovo-eroë3, 38&exoc (School Final Examination) గృతార్థురాలయినది. మొదటి రెండవ మూఁడవ నాలవ ఫారములలో చాలిక లిప్పడు చదువుచున్నారు. వీరిలో యుక్తవయస్సు వచ్చినవారును కొంద అున్నారు. ఇప్పడు వూపాఠశాలలో నింగ్లీ షువిద్య న పేకించిన బాలికలిరువది ముప్పది వుంది చదువుచున్నారు. బౌలికలకు బాలురవలన నేవిధమయిన తొందరలు ను గలుగకుండ నుపాధ్యాయులు కనుxలిగిచూచుచుందురు. విరావు సమయములో బాలికలు కూరుచుండుగదికీవల నుపాధ్యాయులగదియుండుట చేత బాలు రెవ్వరును శ్రీలగదివంక పోవుటకైనను సాహసింపరు, సాధ్య వeయినయెడల సెప్పడైనను బాలికలయున్నత పాఠశాల"గాఁగూడ నుపయో-X పడవలెనన్నయాలోచనతోనే నే నింతపెద్ద భవనమును గట్టించుటకుఁ బ్రయ త్నించితిని. సాధారణముగా బాలికలు బాలురతోఁగలిసియే చూఁడవఫారము వరికును చదువవచ్చును. ఆప్పటికి బాలికలు కొంతయెదుగవచ్చును గాన పయి మూఁడుతరగతులలోను శ్రీలేయుపాధ్యాయినులుగానుండివిద్యచెప్పట యుక్త ము"గానుండు ను.శ్రీలకుఁబ్రత్యేకముగాఁ నయిదాఱు తరగతులనుంచుటకసఁగూడ. పాకwలతగియున్నది. మాసాఠశాలలో శ్రీలకందఱికిని ధర్మార్థముగా నేచదువు చెప్పదుము. ఇట్లు మేము చూపినమార్గము ననుసరించి కాకినాడ కాలేజి వారును శ్రీలను దమ పాఠశాలలోఁ జేర్చుకొనుట కారంభించి యున్నారు. వూ పాడళాలల*ఁగల రెండవవిశేషము పంచవశాూలురనుగూడ నా యాతరగతులలోఁ జేర్చుకొని చదువు చెప్పట. కొన్ని సంవత్సరములనుండి 20