పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కర ణ ము 3 ○ 2 యధ్యకులైన హేరంబచంద్ర మైత్రగారువచ్చి గృహప్రవేశోత్సవము నడపి మంచి యపన్యాసము చేసిరి. నాఁటి సాయంకాలము పట్టణములోని ప్రము ఖులందఱును దయచేసి యానందించిరి. ఆసమయమునందు నే నెప్పడు నెదుగుచూడని యొక విశేషము నడచినది. నాకుఁ దెలియకయే శ్రీపిఠాపురపు రాజుగారావఱకే విద్యావిచారణాధికారిగారికి వ్రాసి యాయనవద్దనుండి హిత కారిణి పాఠశాలయన్న కాపేరును నా పేరునకు మార్చినట్లు వచ్చిన తంత్రీవా ర్తను శ్రీరాజావారియు త్తరమును సభలోఁజదివిరి. ఆది నాకిష్టము లేకపోయినను కార్యము మించినదానికి చేయునది లేక యేమియు పలుకక సభలాగ నూరకుండ వలసినవాఁడనైతిని. రాజావారు నాకట్లు చూపిన గౌరవమునకు నే నెంతయుఁ గృత్యఁడనయి యున్నాను గాని మార్చిన పేరు కాసుకర్చుచేయని నాదిగాక సముస్తవ్యయములను భరించినవారిదయి యుండిన నాకెంతో s సంతోషకరముగా నుండియుండును. ఇప్పడా పాఠశాలయందు దాదాపుగా నేనూఱుగురు విద్యా స్థలు చదువుచున్నారు. పరీక్షలలో విద్యార్థులు తక్కిన వుంచి పాగ్రశాలల విద్యార్థులకుఁ దీసిపోవుచుండలేదు. ఈపాఠశాల యాస్తికోన్నతపాఠశాలయని పిలువఁబడుచున్నది. పరిశుద్ధాస్తికమతధర్మము ෆෆ්‍රොෆ జెప్పఁబడకపోయిన పక్ను మన నిప్పటిపేరు సార్థకమయినదిగాక నేతిబీరకాయవంటిదగును. ఆది పేరున మాత్రమే కాక క్రియయందుఁగూడ నిజమైనయాస్తిక పాఠశాలయయినప్పడు -నే నా స్తికపాఠశాలను స్థాపింపవలెనని చిరకాలమునుండి చేయుచుండిన కృషి సంపూర్ణ ముగా సఫలమయినదని సంతో షించుట కవకాశముకలుగును. ఇప్ప -డా లా^పమునకు గారణము తెలుఁగు భాషలో పరిశుద్ధాస్తికధర్మ ములను బొ* ధించు పుస్తకములు లేకపోవుటయేకాని వేఱుకాదు. ఆలోపము నేపుణ్యా త్తుఁడు పూరించునో! ఈశ్వరుఁడు దలఁచుకొన్నయెడe లోకములో నసాధ్య మేదియ నుండదు. నాపై నీశ్వర కటాకము పూర్ణముగాఁ బ్రసరించిన పక మున వృద్ధదశ యందున్నను దుర్బలశరీరుఁడనయియున్నను వ్యాధిబాధితుఁడ నయియున్నను నేనే యాలాపమును దీర్పఁగలుగుదునేమో ! ఆ క్తికప్రార్థన ముతో పాఠశాలపని నారంభించుచుండుట తప్ప పాఠశాలలో నిప్పడా స్తిక