పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

O ඒ NT స్వీయ చ రి త్ర ము నెవ్వరూహింపఁగలరు ? ఆసేతు హిమాచల పర్యంత భూభాగమునం దక్కడ నున్నను బంధు మితాదుల క్షేమసమాచారములను దెలిపెడి యు త్తర ప్రత్యు త్తరములను కానిచీటితో కొన్ని దినములలోఁ దెప్పించుకొనుట సాధ్య మగు నని నూ శ్రేండ్లక్రిందట నెవ్వరూహింపఁగలరు ? قعgo8 సాహాయ్యముచేత నడ పc్పడేడి యోడలలాగోను బండ్లలోను నీటిలాrశను మెట్టను వందలకొలఁది ప్రోశ వులదూరము నొక్క_దినములో ప్రయాణముచేయుట సంభవించునని శత సం. వత్సరముల క్రిందట నెవ్వరూహింపఁగలరు ? అప్పటివారి యూహకందని సౌఖ్యములను ఫహితము మనమిప్పడు సర్వ సాధారణముగా ననుభవించుచు న్నాము. ఇప్పడించుమించుగా ధన ప్రాణములకు సంపూర్ణ రకణవు కలిగి యున్నది ; న్యాయము కోటీశ్వరుఁడు మొదలుకొని కూటి పేదవఱకును సమాన మయియున్నది; ప్రతి దేశమునందును మృగ బోరభ యాదులు మృగ్యములైన దారు లేర్పడుటయేకాక వాయు వేగమున మనుష్యులను వాణిజ్య వస్తువులను గొనిపోవు ధూమశకట మార్గములుకూడ బహుదేశములయందు వ్యాపించి యు న్నవి ; ఆందుచేత కాశ్యాదిదూర తీర్థయాత్రలు చేయుట పొరుగూరిక్షిపోయి, వచ్చుట వంటిదైనది ; నదుల కడ్డ కట్టలు కట్టి కాలువలు బహుముఖములఁ బ్ర వహింపఁజేయుటవలన తొంటియూషర క్షేత్రము లిప్పడు వరిపండెడు దివ్య క్షేత్రములయినవి o పూర్వపు రీతిక్షావుముల కిప్పడు క్రౌవువు వచ్చుచున్నది ; క్షణ-కాలములో వేలకొలఁది యోజనముల దూరమునుండి వా _ర్తలను వ్పుగో వేగమునఁ గొని తెచ్చెడు తంత్రీ వార్తాహరణ కార్యస్థానము లన్ని గొప్ప పట్టణములయందును స్థాపింపబడినవి ; నిరుపేదలు సహితమత్యల్ప ధనము తో నచిరకాలములాగో బంధుమిత్రాదుల యోగ క్షేమములను పత్రికా ముఖీ వునఁ దెలిసికొనుట కనుకూలములైన ప్రోషణ కార్యస్థానము లల్పగ్రామ ములయందు సహితము నెలకొల్పఁబడినవి; వాణిజ్యాదులు వృద్ధినొంది 4్వ పాంతరములయందలి వింత వస్తువులు సహితము పెరటిపంటలైనవి. ఇవి యన్ని యు నిట్లుండఁగా నెల్లయెడలఁ బాఠశాలలు స్థాపింపబడి పూర్వకాలమునందు కొన్ని జాతులవారి కందనిమ్రాని పండుగా నుండెడి విద్యాధన విప్ప డ