పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు క ర ణ ము அ 2F "నాంధకారముల*ఁ జిర-కాలము నుండి యుండి యున్నవారికన్నులు మిఱుమిట్లు కొనునట్లుగా నెల్లయెడల వెదచల్లఁబడు చున్నది. అమూల్యమయిన උණ්+ విద్యా ప్రభావముచేత నేకదా కడచిన మూఁడు సంవత్సరముల నుండియు జాతి మత వైషమ్యమును లేశమాత్రమును వహింపక, ఆసేతు హిమాచల పర్యంత హిందూ దేశమునంగల హిందువులను,మహమ్లదీయులును, క్రైస్తవులును, -ले-०6 సీకులును, బౌద్ధులను, జైనులును, ద్విజులును,శూద్రులును,ద్రావిడులును, గౌళు లును దేశ క్షేమము నిమి త్తమయి ధనవ్యయమునకును శరీరప్రయాసమునకును సహించి దూరదేశప్రయాణములు まる యే పేట నొక్కొక్క పట్టణమున నొక్క మందిరమున సోదరులవలె సంభాషింపఁ గలుగుచున్నారు ! ఆయస్కా_ంతము సూదులనాకర్షి ంచునట్లుగా విద్యాబుద్ధి సంపన్నులైన నూeులకొలఁది భిన్న దేశీ యులను భిన్న మతస్థులను భిన్న భాషలవారిని నిట్టోక్క స్థలమున కాకర్షించి యొక్క సభా మండపమున నొక్క భాషతో మృదు మధురగంభీర వాగ్గుంభ నలతో దేశ లాభము నిమి త్తమయి వారిచేతఁ బ్రసంగములు చేయించుచున్నది యింగ్లీషు విద్యయను సమ్మోహనమంత్రముగాక వుఱియేది ? ఇంతవeరికును జాతిమతద్వేషములచేత నొకరి నొకరు తాఁకుటకును నొకరితోనొకరు సంభాషిం చుటకునుగూడ సంశయింపవలసినస్థితియందుండిన నా నా విధములవారినొక్క చోట సమావేశపతీచి, ఆప్తబంధువులవలె సేకాసనములఁగూరుచుండఁ ಪಟ್ಟಿ ఏక కుటుంబములోని వారివలె జన సామాన్య క్షేమము నిమిత్తము సంభాషిం పఁజేసి, స్వప్రయోజన పరత్వమును పోపోలి యైకమత్యమును నేర్పుచు హిందూ దేశమునకుఁ గొత్త ప్రాణము పోయుచున్నది హూణ భాషారూప మయిన సంజీవనీ విద్యగాక మఱియేది ? ఈ భౌష యమృత వర్షము కసరియు నట్లుగా నెల్ల రోమెడల వెదచల్లుచున్న ෆ්රාහత్తమజ్ఞానమును, పరిశుద్ధనీతిని, నిర్మల థర్మ తత్వమును, వూనుప స్వాతంత్ర్య స్వరూపమును, చవిగొన్నతరువాత నెవ్వరు తమ తొTంటి యజ్ఞానజన్యమయిన యైకమత్యాభావమును స్వార్థపరత్వమును దురభిమాన ద్వేషములను త్యజించి పరస్పర భాతృవాత్సల్యముతో సంఘీభ వించి వూనుప స్వభావార్ధములయిన స్వాతంత్ర్య ఫలములను పొందకుండc