పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§ 一の2ご స్వి య చ రి త్ర ము యత్యంతావశ్యకము. క్రూరములైన కులాచారములకు దాసులవుయి వునయింట నుండు శ్రీలకష్టములను నివారింపలేనివారము రాజ్యాంగ స్వాతంత్ర్యయులను పొంది దేశముయొక్క కష్టముల నెట్లు నివారిరపఁగలుగుదుము ? మతవైషమ్య మును వహించి యైకమత్యమును త్యజించి యొండొరులను ద్వేషించుచు తగవు లాడుచుండెడివాదము రాచeటికపు సంబంధమయిన స్వాతంత్ర్యములను పొంది నప్పడు జాతిమత వైషమ్యములువిడిచి యెట్లు సర్వజన క్షేమమునకయి యైక మత్యముతో పాటుపడఁగలుగుదువు ? కాబట్టి జాతిమతద్వేషమూలములు గలిగి పెరుగుచున్న దురాచార వృకమును మూలచ్ఛేదము చేయుటకయి ప్రయత్నింపక రాజ్యాంగవిషయకములైన స్వాతంత్ర్యములను పొందుటకై లక ప్రయత్నములుచేసినను వానివలన సంపూర్ణమైన యైకమత్యమును నిష్పాక్సీక దృష్టియుఁ గలుగనేరవు. ఇవి రెండును గలుగకున్నంతకాలము నిజమైన ੇ క్షేమాభివృద్ధులు కలుగవు. ఈవిషయమున నే నింతదూరము చెప్పటచేత మతా వార కులాచార సంస్కరణమునందు సంపూర్ణదశ ను పొందువుకును రాజ్యాంగ సంబంధములయిన స్వాతంత్ర్యములను పొందుటకయి ప్రయత్నింపఁగూడదని నాయభిప్రాయమయినట్టు విూరు భ్రమింపఁబోకుఁడు. సమస్త విషయముల యందును యుక్తరీతిని కృషిచేయుచుండవలసినదనియే నాయభిప్రాయము. కులాచార మతాచారములయందందఱికిని నైకమత్యము కలుగనేరదు. పరస్పర విరుద్ధములయిన వివిధమతములును వివిధకులములును శాఖోపశాఖలుగానున్న యి-దేశమునం దెవరి మతములోను కులములోను గలదురాచారములను తోలఁ గించుటకయి యాయా మతములోని వారును కలములోనివారును ప్రత్యేకము c గృషిచేయవలసినదేగాని యన్ని మతములవారును గలిసిచేయవలసిన పనిיהר లేదు. ఒక్క- రాజ్యాంగవిషయమైన స్వాతంత్ర్యములు మాత్రమే సర్వజాతి మత సామాన్యాపేక్మణీయములై యున్నవి. కాఁబట్టి యీయెుక్క విషయమునందు మాత్రమే హిందూ దేశములోని సకలజనులు సంఘీభవించి జాతిమతవర్ణభేదకు లతో పనిలేకుండ నన్యోన్యక్షేమ సంపాదనము నిమిత్తమైకమత్యముతో పాటు పడుట సాధ్యమగును. ఇది విచారించియే మన దేశమునందలి విద్యాధికులైన