పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర, కర ణ ము அ 3 3 మయిన యభివృద్ధియగునో, ఆట్లన్ని యవయవములును సమానముగా వృద్ధి నొందక యొక్క తలగాని కడుపుగాని కాలుగాని లావగుటయే క్షేమకరము యిన వృద్ధియగునో తెలిసిన వారికి జన సామాన్య కేవులాభములకయి వృద్ధి సమస్త విషయములయందును సామాన్యముగా నుండవలసిన యావశ్యకమును గూర్చి పెంచి చెప్పవలసిన యక్కఱలేదు. ఒక్క-తలమాత్రమెదిగిన దయ్యపు తలయనియు, ఒక్క బొజ్ఞమాత్రమెదిగిన బానకడుపనియు, ఒక్క కాలు మాత్రమెదిగిన బోదకాలనియు, పేరులు పెట్టి వాని వృద్ధికి సంతోషింపక యనర్థ దాయకముగా భావించి చికిత్సలు చేయింపఁబూనుకొనుట యెల్లవారికి ననుభవ సిద్ధమయినదే. అనే కావయవమయమయిన దేహవిషయమున నెట్లోయనేకాంx విశిష్టమయిన బాహ్యవిషయమునందును వృద్ధియ యుండును, ధనమును తిన్న గా నుపయోగించుకోఁగలుగుట కావశ్యకమైన తెలివిని గలిగింపక క్యాలను మూర్ఖత్వములో మునిఁగియుండునట్లుచేసి వారికి ధనము దశగుణము లధికముగా లభించుమార్గము లేర్పతిచిన పక్కవున దానివలన నేమి ప్రయోజనముకలుగును ? తినుటకు కడుపునిండ పుష్కలముగా నన్నము లభించు సాధనములను గ ల్పిం పక ధనము నుపయోగింపవలసిన మార్గములను వేయిటి నుపదేశించిన పకమున నందువలన సేమిప్రయోజనముకలుగును? బయల రాజ్యాంగ విషయకములైన స్వాతంత్ర్యములు లకు లభించినను గృహమునందాన ంద భంజకములయిన దు రత గురాచార పిశాచములకు దాస్యముచేయవలసి యుండినయెడల నేమి సౌఖ్య ముకలుగఁబోవును ? ఇంట సంతోషదాయకములైన సనతసత్కులాచార స్వాతంత్ర్యములను గలవాఁడయి యున్నను ధనప్రాణరక్షణము చేయని నిరం ᏌᏜW దుష్టప్రభుత్వమునకు బయలదాస్యము చేయుచుండవలసి యుండినయెడల "నేమి సుఖముకలుగును ? నృద్ధిసమస్తవిషయములయందును తగిన విధముగా నున్నప్పణి దేశమునకు నిజమైన క్షేమలాభములు కలుగును గాని యేదోయొక విషయమునందు మాత్రమభివృద్ధి సంభవించినందునఁ గలుగవు కాఁబట్టి তেম্প జ్యాంగ విషయమైన స్వాతంత్ర్యముల తోడిపాటుగా జ్ఞాననీతుల విషయమునను మతవిషయమునను కులాచార విషయమునను గూడ నభివృద్ధి పొందుచేుండుట 18