పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-Y" ہجے م,5 $శాూదములు జరుగుచువచ్చెను. ఈవాదములలాగ నాతో వాశేక్షీభవించుట ਾ రణముగా సంభవింప లేదు. మి"రిప్పడు విద్యార్థిదశలోనున్నవారు గనుక పరీ క్షలోఁ గృతార్థులయి స్వతంత్ర జీవనమును సంపాదించుకొను సఱకైనను రా జ్యాంగ ప్రక్షోభములోఁ బ్రవేశింపక పాఠములయందే శ్రద్ధవహించి యుండ వలసినదని వారికి నేను హితోపదేశమును జేసితిని. నాయుపదేశమునుబట్టి নতাe56 నన్ను దేశాభిమాన శూన్యనిగా పరిగణించి నామాటలను పాటింపక పాఠశా లాధికారుల యాజ్ఞలను ధిక్కరించి యిరువురును పాఠశాలనుండి తొలఁగింపఁ ుడిరి. దొరతనము వారి పాఠశాలలూగోఁగాని దొరతనము వారి సాహాయ్యమును బొందుచున్న పాఠశాలలోఁగాని వారిద్దతికిని కొలువు లియ్యఁగూడదని రాజకీ య వ్యవహార పత్రికయందుఁ బ్రకటింపఁబడిన යි. మూఁడవవారయిస్వదేశివస్తువు “లయంగ డిపెట్టిన "కారుమూరి ప్రావు రాజు"గారు గానే నింగ్లీ పువారి ప్రభుత్వమువలన హిందూదేశమునకుఁ బూర్వమెప్పడునులేని లాభము లనేకములు కలుగుచున్న వని వాదించిన తప్పిదమునకయి కొంతకాలను నాతో మాటాడుటయే మానివే సెను. మాసామాజికలలాశ మాతోఁటలోనున్న వారియభిప్రాయమే నావిషయ మయియిట్లుండఁగా, తక్కినయువజనుల యభిప్రాయమునుగూర్చి చెప్పవలసిన పనియేలేదు. వారసనన్ను దేశాభిమానరహితునిగాను తమవంటిదేశాభిమాన మాన నీయులతోడి సాంగత్యమున కనర్హుడనుగాను భౌవించి సంఘబహిష్కృతు నితో వలె నాతోఁగలసి మెలసి యుండుట వివర్ణించుచువచ్చిరి. వితంతు వివా హములు చేసికొన్నవారనేకులు వేఱు కారణములచేత నన్ను తమలాశనివానినిగా నెన్నుకొనుట వూని వేసి నన్ను పరునిగాఁ బరిగణింపఁజొచ్చిరి. ఈ విషయ ములనుగూర్బి ముందు వివరముగా వ్రాయఁబడును. పైనివ్రాసినదానినిబట్టి రాజ్యాంగ విషయములలో నాకాదరము లేనట్టు భౌవింపవలదు. దేశాభివృద్ధిక నుకూలములగు సమస్త విషయములలోను నా కాద రముగలదు. నేను పదునాలుగేండ్లు వివేకవర్ట్ళ నికి విలేఖకుఁడను గానుండి గాని అ* రాజ్యాంగవిషయకములైన వ్యాసములను వ్రాసితిని. హేంచవదేశీయ మహా

సభ యారంభమయినప్పడు నామిత్రులైన న్యాపతి సుబ్బారావుపంతుల గాగు