పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ పు, క ర ణ ము -92○ మొదలైనవారితోఁ గలిసి నేనును గొంతపని చేసితిని. ఆమహాసభ 1887-వ సంవత్సరమున మొదటితడవ చెన్నపట్టణములో జరగుటకుముందు రాజమ హేంద్రవరములో జరగినసభలా, నేనొక యుపన్యాసకుఁడనుగానుండి చెన్న పురి మహాశిసభకు నేనొక ప్రతినిధిగాఁ బంపఁబడితిని. ఆసభ లాగ నాకు [39 నిధులకిచ్చుస్థానము నిచ్చియు, వామిత్రులైన సభాధ్యకులు దొరతనమువారి కొలువులా నుంటినన్న పేూతువుచేత నాళాపేరును ప్రతినిధులపట్టికలో బ్రచు రింపక విడిచిపెట్టిరి. గ్ర పని నాయనువు శ్రీమియాఁద జరగినది"కాదు. 1885-వ సంవత్సరమున దేశీయ మహాసభయు దానియుద్ధేశములు"నని రాజమహేంద్ర వరమునందొక యు పన్యాసమిచ్చి তে");) ముద్రింపించి విద్యావిచారణాధికారి మొదలయినవారికి సహితము పంపితిని. మతసీతి కులాచారసంస్కారములు ਠੰ੬ యొక్క రాజ్యాంగ సంస్కారమువలననే దేశమభివృద్ధిపొందునని నేనెప్పడును తలఁచిన వాఁడగాను. దేశాభివృద్ధి కన్నిటిలాశను సమానముగా పనిజరగవలెనని నాయభిప్రాయము. దేశముయొక్క యిప్పటి యభివృద్ధికింగ్లీ పువారి పరిపాలన వేు మూలమనియు నారి పరిపాలనము నిరంతరము"గా సాగుటచేతనే వులిశిదును దేశమభివృద్ధిని "గాంచుననియు నాకు దృఢమైన నమ్మకము, で丁e యభిప్రాయ ములు తేటపడుటకయి దేశీయ మహా సభనుగూర్చి నేనిచ్చిన యుపన్యాసము లోని కొంత భాxము నిందు ప్రకటించుచున్నాను— ‘రాష్ట్రీయ ప్రజలమయినందున వునకుండవలసిన స్వాతంత్ర్యములను పొందుటకయి ప్రయత్నించుట కొఱకసన, దానిని ಬಟ್ಲೆ వునభరతఖండము నం దలి (ಜಲಸ್ಥಿಕಿನಿ క్రమక్రమముగా నభివృద్ధి పఱుచుట కి"eeకును, గడచిన మూడు సంవత్సరములనుండియు హిందూదేశమునందలి ప్రధాన నగరముల యందు మహా జనసభలు జరగుచున్నవనియు, ఆ సభలకు రాజ్యాంగ విషయ వులను ప్రసంగించుటకు జాతిమత భేదములు లేక యెల్ల జూతుఖవారును సఈ స్త్ర మతములవారును తమ తమ ప్రతినిధులను బంపుచున్నారనియు, ఆసభలయందు సమష్టిమినాఁద హిందూ దేశమునకు క్షేమకరములయిన ముఖ్యరాజ్యాంగ విష యములు చర్చింపఁబడి బహుజనాభిప్రాయమును ಬಜ್ಜಿ దృఢనిశ్చయములుచేయఁ