పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-98.0 స్వీయ చరిత్ర ము వృధా గర్వాలాపములు పలుకక కార్యపరులయెడల నించుక సహనము వహింపుఁడు. మతసంస్కారము లేక సంఘ సంస్కారముగాని ముతియే యిత ర సంస్కారముగాని జయప్రదముగా సాగదని చిరకాలానుభవమువలన నేను దృఢముగాఁ దలఁచుచున్నాను. విూరు పడుచున్న భ్రమలోనే నేనును దగులు కొనియుండి నుతవిషయకములయిన నావిశ్వాసములను గొన్నిటిని గార్యముల ఆrఁ జూపక యాత్తవంచకుఁడనయి వితంతు వివాహ సంస్కారము చెడునని కడచిన యిరువది యైదు సంవత్సరములనుండి యీశ్వరవంచకుండనయి ప్రవ _ంచినాఁడను, ఇట్లు చేసినను వితంతు వివాహ సంస్కార మిప్పడించు మించుగా నారంభదశలోనున్నళ్లే యున్నదిగాని యొక్కువవృద్ధిని బొందఁగలిగి నదికాదు. ఇప్పడును పట్టపరీక్షలం గృతార్థులయిన విద్యా వివేక సంపన్నులు వితంతు వివాహములను సంస్కారకార్య పట్టికలోనుండి తి సేవేయవలయునను. చున్నారు ; వితంతు వివాహములాడిన వారితో భోజనముచేసినవారికి స్వా ములిప్పడును బహిష్కార పత్రికలను బంపుచున్నారు. భూరాలాపములూడు. సంస్కార (పియా లిప్పడును వెనుకటివలెనే భయపడుచున్నారు ఇంతకాల ము నా యావనమును బలమును ధనవును విద్యను బుద్ధిని వితంతు వివాహ పక్షమునఁ గొంతయుపయోగించియున్నాను ఇఁకముందును నా దేహములాశి నూపిరి యున్నంతకాల విూపనినివిడువను. నాకంత్యదినములు సమిపించు చున్నవి. దక్షిణహిందూస్థాన బ్రహ్రసమాజమునకుఁ బ్రథానాథ్యకుఁడనుగా నుండి యీశ్వరునియొక్క- జగదేక పితృభావమును మానవుల యొక్క పరస్పర భ్రాతృభావమును భూ*షించుచేు నాత్తవంచకుండను లోకవంచకుఁడను ఛx వద్వంచకుఁడనునయి దేహముత్యజించుట కిష్టములేనివాఁడనయి యీ లోక సామాన్య సౌభ్రాత్రమున కీవృద్ధదశలో సాహసించినాఁడను, ఇహలోకయాత్ర నాకు నేటితో*నే ముగింపవలసియున్నను పరవంచకత్వమువిడిచి సత్యము నను ంచింూశ్వరసామినాప్యమును గొంతయెక్కువగాఁ బొందఁగలిగితినిx దాయన్న సంతోషముతోను తృ ప్తితోను దేహమును చాలించెదను. ఈశ్వరుఁడు నాకు సంపూర్ణ మనశ్శాంతిని గలిగించునుగాక ! నావంటివారి నిదర్శనమువలన లాt