పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_COUT స్వీ య చ రి رق ము వాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులు, దేశీయమహాసభయు దాని యుద్దేశములు ను, శ Cకరాచార్యులు , బసవరాజు గ వర్రా 2ుగారిజీవచరి త్రము— ఇవి యప్పడప్పడు నేను సభలలో వ్రాసికొనివచ్చి చదివిన యుపన్యాసములు. వ్రాసికొనిరాక కేవలవాగ్రూపముగా సభలలో సే నిచ్చుచువచ్చిన యుపన్యా సవులు వీనికంశెు నాలుగు రెట్లయిననుగలవు.ఆరంభదశలో నామిత్రులు నేను చక్కఁగావ్రాయఁగ లను గాని వూటూడలేనని భౌవించుచుండిరి. కృష్ణామండల ములాగోని కాగా రెంపూడిలో ప్రాడ్వివాకుఁడు (Dt. Munsiff.) Two Koāş నామిత్రులు చల్లపల్లి రంగయ్య పంతులు"గారు 1877 న సంవత్సరము ఆక్టో బరు నెల 4వ తేదిని నాకు వ్రాసిన యుత్తరములోని కొన్ని పంక్తుల నిచ్చట ననువదించుచున్నాను.— “Don’t neglect your studies for F. A. Let me know if you like to accept a post the emoluments of which will not be less than your present salary and will not exceed Rs. 50 in the collectorate. The only defect I can find in you is that you are too mild and that your words are not at all as forcible as your writing and composition. You are like the author of “The Travaller.” you cannot shine as a pleader. Of course, this is my simple opinion and I cannot say that I am right in my supposition. I would advise you to accept a post in the Revenue Department.” (ప్రథమశాత్ర పరీకకు మిహిచదువు నశ్రద్ధచేయకుఁడు. వేతనము మి యిప్పటి జీతము (రు 25-1-0) నకంటె తక్కువగాను వఁబదిరూపాయల కంటె ఎక్కువగాను ఉండనికరగ్రాహికార్యస్థానములోని యొకయుద్యోగము నంగీకరించుట మికిష్టమేమో "నాకు తెలుపుఁడు. విూలా, నేను కనుఁ గొనఁగలి λ55 లోపమెల్ల ను మి•రతి శాంతులగుటయు విూవూటలు మి వ్రాఁతవలెను విూకవనమువలెను ఆంతవీర్యవంతము లెంతమాత్రమును గాకుండుటయు నయి యున్నది. విూరు " మార్గస్థుడు" (The Traveller) గ్రంథకర్తవంటివారు.