పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె ౧ డ న ప్రు క ర ణ ము _g)○ 2 వుం శేు ఆనందపరవశుడనైవున్న నాకు మాబంధువులు వచ్చి బ్రహ్మరధం పట్టి యింటికి తీసుకుని వెళ్లి బిందెడు నీళ్లు నెత్తిమినాద ఆభిపే కంచేసినారు, to దాం_సురాపానంలో యిటువంటి సిద్ధులు యింకాయెన్నో వున్నవి. అప్పడు సరస్వతీదేవి తన చిన్ననాటి తడబాటు పలుకులతో జిహ్వాగ్రమందు నటిస్తూవుంటుంది. కొందఱు మూధులు సురాపానం పాప మంటాయగాని పాపమే అయితే తాగినవాళ్లను బ్రాహ్మలుయెందుకు కులంలో వెలి వెయ్యరని ఆలోచించరు. శని—(నాలుకతడఁబడ) ৬ ত B. బ్రొబోట్రోగంది, మద్య—అదుగో! అదుగో! అదుగో ! దేవుణ్ని కల్లమ్లవారు పూనింది. సురా డేవి ఆవేశించడం చేత యిప్పడిప్పడే వాక్కువ స్తూవున్నది. 2,οοσ• ! దాంభికా ! చుట్టతీసుకునిరా? ధూపం వేసి యీదివ్యజ్ఞానంలో వుండం"గానే వునO యీదేవుణ్ని అడిగి పురాణాలలాగ వుండే వున సంశయాలన్నీ తీర్చు కుందాము. దాంభి_సందేహాలు తీర్చుకోవడానికి యిదేసమయం. స్వామిగా ! యిప్పటివాళ్లు భూమి తిరుగుతూవున్నదంటారు. ఆది నిజమేనా ? శని_ఆరెథ్రె రే. ఆంతానిజం - భూమితిరుగుతూవున్నది. ఇల్లు తిర గుతూ వున్నది. సమస్తమూ తిరుగుతూవున్నది. నా దేహం కూ-డా తిరుగుతూ వున్నది.” జన్మాంతరము, ( , ) য"9 వినాహము, వి గ్రహారాధనము, ఈశ్వర దత్తపు స్టకములు, గఃశ్వ' ')'సనము, lo స్థను మానుషధర్మము, విద్యాధికుల ధర్మమాలు, మనుష్యజీవితము యొక్క బరమార్థము దానిని పొందుమార్గము, వై రాగ్యము, విద్యా పరీణులయ కృత్యములు, వర్గము, హిందూమతములు, స్వ యంకృషి, సకాయకష్టకర్మలు, వేశ్యాకాంతలయపన్యాసము, ఐకమత్యము, గానవులు, శ్రీ పునర్వివాహ చరిత్రము, శ్రీపునర్వివాహ విషయకోపన్యా సము, శ్రీపునర్వివాహవిషయక ప్రథమ విజ్ఞాపనము, శ్రీ పునర్వివాహ విష యకద్వితీయవిజ్ఞాపనము, శ్రీపునర్వివాహ శాస్త్రసంగ్రహము, இ పునర్వి