పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్ర క ర ణ ము _HIF− న్యాయవాదిగా వివారు ప్రకాశింపఁజాలరు.ఇది నిశ్చయముగా కేవలము నాయఫి: ప్రాయము ; నా యూహసరియైనదని నేను చెప్పఁజాలను, కరగ్రాహక శాఖలా పని నంగీకరింపవలెనని నేను విూు హితము చెప్పచున్నాను) తరువాత నాఱు సంవత్సరములకనగా 1883_వ సంవత్సరమునందు రంగ య్యపంతులు గారు విశాఖపట్టణములో ప్రాడ్వివాకుఁడు గానుండిన కాలము లాr - నక్కడకుపోయి యిచ్చిన యుపన్యాములను 8❍Ka యాశ్చర్యపడి త్రవు Sగాంటి యభిప్రాయమును పూర్ణముగా మార్చుకొనిరి. గానేను గంటలకొలఁది. తడవుకొనకుండ నుపన్యాసములు చేయుఁ గలిగినను, నావాగ్రూపములైన యుపన్యాసము లెప్పడును నా లిఖితోపన్యాసము లంతశక్తి మంతములుగా నుండకపోవుట సత్యమే. మొదట నాది పెద్ద గొంతుక కాదు; రెండవది. చెప్పనప్పడు నాకభినయము లేదు; మూడవది విను వారి వంకఁ జూడక తల వంచుకొని నాధోరణిని నేనే యూగక చెప్పకొనిపోవుట. ఇవి మంచి వక్త కుండవలసిన లకణములుకావు. ఆయినను నేను చెప్పెడునది యుక్తి యుక్త ము"గాను హృదయాంతరాళము నుండి వచ్చిన యవ్యాజమయినదిగాను విను వారికి తోఁచుచుండెను. నాయు పన్యాసధోరణిని దెలుపుటకయి విద్యాధి కుల ధర్మముల'నుండి కొన్ని పంక్తు లిచట నెత్తి వ్రాయుచున్నాను—

  • ఇప్పడు యుద్ధమారంభమయినందున భగవదాజ్ఞను శిరసావహించి మన సామాజికలిఁక నెట్టి పౌరుషముతో దురాచారపిశాచములతోఁ బోరాడు. దురో యెంతవఱకు విజయమునొంది యీశ్వరమతమును దేశమునందు వ్యాపింపఁ జేయుడు" చూడవలసియున్నది. యుద్ధమే యారంభము కాని పక్షమున, భ_ విశ్వాసములతో నీశ్వర సేవయందుఁ దమ ప్రాణముల నర్పించి పోరాడు వీరభటు లెవ్వరో, యీశ్వరద్రోహులయి పాతిపోయి యసత్యపిశాచనుల వాతఁబడు పితికిపంద లెవ్వరో, తెలియరాదుగదా ? ఇంతవఱకును మనవిూcదికి రాక యూరకున్న ప్రతిపక్షులింతబొరవతో మనపయికి దండు వెడలుటకు వారికిప్పడేమి బలము దొరకెనని కొందఱు సందేహపడవచ్చును. మునుప్రీవంక నుండువారు సహితము భయపడి తమ్లనుసరింపఁగా నధికి సంఖ్యతో వున