పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* రెం డ వ ప్రు క ర ణ ము cאנר הר and turmoils engendered by the weight of public opinion, like Columbus in the discovery of America. Madras Presidency may very well feel proud of having a native like Mr. Veerasalingam in her bosom and “a dose of Carlyle does no good at all to such personages.”...... . . He is the author of scores of books of prose and poetry and it is the duty of the public and the Educational authorities to give him every encouragemet.” కందుకూరి వీరేశలింగము పంతులుగాయ ప్రొఫెసరు హక్సిలీగారి శారీర శాస్రముయొక్క యనర్గళభాషాంతరమును ప్రకటించియున్నారు; దాని ప్రతి యొకటియిప్పడే మాకుచేరినది. పుస్తకముయొక్క యవతారికనుబట్టి యీవిషయ ముతో సంబంధించిన యింగీ సులా’ను తెలుఁగు (సంస్కృతము) లోను గల శరీర UY) டிசி నిరా ణశాబ్రీ ఆచ్చుపడకున్న గ్రంథములను చదువుటలోcబండితుఁడెంతయు U.శ్రమపడినట్టు మేము తెలిసికొనుచున్నాము,ఆయన భాషాంతరములో నుపయోగింపవలసివచ్చిన పారిభాషికపదములలోను వాక్యభాగములలోను కొన్ని సామాన్యమైనవియు నింటవాడcబడునవియు కాకపోవుటనుబట్టి సామాన్యజనులు సులభముగా గ్రహించుటకుఁగష్టమైనవగుట సత్యమేయయినను, ఆయన యాపదముల నుప యోగింపకుండిన పకమున భౌషాంతరమును జిక్కు_చేసియుండును. g్మ చిక్కును వారించుటకయి చదువువారి యుపయోగార్థముగాఁ బారిభాషిక ము శుశుతము ఆష్టాంగహృదయము మొదలైన కొన్ని యింకను పదములయొక్క- సమానార్ధకములైన သေဝမ္ဘိ పు పదములనిచ్చుచు నొక యును బంధమును బ) స్తకముతుదను జేర్చియున్నారు. విస్తారముగా సొమ్మ వ్యయ పఱిచి కలకత్తా శిల్పచిత్రశాలయందు చేయించిన శరీరముయొక్క వివిధావయవ ద్యోతకములైన 2:) ప్రతిరూపముల నీ పుస్తకము కలిగియున్నది. పుస్తకమున కందమొక్కువ చేసెడు గ్రంథక 3 ప్రతిరూపములను రెంటిని, అట్టమిఁద నొg దానిని ముఖపత్రముమిఁద నొకదానిని, ఈ పుస్తకము కలిగియున్నది.