పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె ౧ డ వ ప్రు క ర ణ ము ჭ. కష్టపడునట్టివారు లాr*కంబుతో*డ మొత్తి పెట్టరు తమకష్తవులనుగూర్తి\; Є9 С0 (2) వట్టివారలె యeeతురు మిట్టిపడుచు R" డ్డు గేదెల కఱపులు గొప్ప గా వె? గీ. పరులలోపంబులను జక్కపఱతున నెడు వాఁడు తీర్చుకోవలె స్వలా శపములఁదొలుత; తనదుర్గోగంబుగానే మాన్పుకొనఁగలేని వైద్యుఁ జౌరసలSr*గము లెట్లు ఛాగుచేయు? Å. ఆనుభవంబునుబట్టియే యవనియందు జనులకును డెల్వియబ్బుట సహజగుణము; కాలు గాలిశ్రమంపడు Κοδ6ος ಬಿಲ್ಲಿ నిప్పవద్దకుఁ బోవునే యెప్పడైన? λ. ఆన్యునకుఁ దాసుఁడైయుండి యనవరతము పాయసాన్నంబు గుడుచుచు బ్రతుకుకంటెఁ దాను బరువేఁడఁబోక స్వతంత్రవృత్తి X ంజిత్రాగుచు [.బతుకుట కరము లెస్స. λ. దాపునఁగరస్థమయి యున్నదానివిడిచి దవలసందిగ్ధమగదాని దగదుకోర; మింటి మేఘంబులనున 삶 యింటిచెఱువు 23898%Ο ς బాఱఁజల్లించెడు జడుఁడుగలఁడె? λ. ప్రాజ్ఞనకు మానహీనమౌబ్రతుకుకంటె గౌరవముతోడి మరణంబె కరము మేలు; జీవనంబునకై § _o చెఱుపుకోక యశము నెల్లరు గడన చేయంగవలయు. ○○丁)息