పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 ○Crど స్వి య చ రి త్ర ము ఫుస్తక మింగ్లీషులోనికిని కన్నడములోనికిని భాషాంతరము చేయఁబడినది. ఈ భాగమును సాధారణముగా ఆడుమళయాళమనికాడుదురు. జ్యోతిశ్ళాడ్రము లోని జాతక భాగముయొక్కయు ముహూర్తభాగముయొక్కయు నవిశ్వసనీయ తను పరోక్షముగాఁ దెలుపుటకయి పయి యట్ల లంకాయాత్రయను రెండవ భాగమునుగూడఁజేసి ప్రకటించితిని గాని మూఁడు నాలుగు భాగములను జేయ లేదు. ఈ రెండవభాగముకూడ కన్నడములోనికి భాషాంతరీకరింపఁ బడినది. 1897–వసంవత్సరమునందు శ్రీలకొఱకు శ్రీవిక్టోరియా మహారాజ్ఞగారి చరి త్రమును బటములతోఁ బ్రకటించితిని. ఈ పు స్తకమునుజేయునప ్స్పటికి రాణి గారు సజీవులయియుండుటచేత నామె యంత్యదశ యందుఁ జెప్పఁబడలేదు. 1998-వ సంవత్సరమునందు నీతికథా మంజరిని జిత్రపటములతో Fo:డు భాగములుగాఁ బ్రకటించితిని. ఈ పుస్తక మింగ్లీషులోనున్న యీసపుకథల ననుసరించి చేయఁబడినది. ఈ కథలు మిక్కిలి వునోహరములు గాను నీతిజో ధకములు"గాను నుండును. ప్రతికథయొక్క యంతమునందును కథవలన నేర్చు కోవలసిన నీతిని దెలిపెడు పద్యమొకటి చేర్పఁబడియున్నది. ఆట్టి పద్యముల ിറ് గొన్నిటి నిందు క్రిందనుదాహరించుచున్నాను.— గీ, ఇంటనూరక కూర్చుండి యెందకైనఁ గానఁబడుదు రుపాయముల్లఅపువారు; కాని, కానరారొక్కరుఁ గష్టమైన పనిని బయి వేసికో"నిచేయు బాహుబలులు, గి. వసుధలాగపల నరులను బాడుచేయ స్తోత్రపాకులమించు శ త్రువులు లేరు; లాభమొంద ముఖస్తుతు ల్సలుపువారి వలలఁ దగులక కను గ ల్లి మెలఁగ వలయు. à. అన్యలను మోసపుచ్చంగ నరయువారు తామె వెూసపోవుదు రెందుధరణిలాన; పరులకును గీడు రోసెడు వారలకును మేలుచేయు నా దైవంబు మేరవిూతి?