పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○E」○ స్వీ య చ 8 533$ رات సముదాయమునంతను లాఘవపఱుచుచు, కఠినమైన దోషప్రాచుర్యము కొన్ని సమయములయందు మేలుకంటేు కీడు నెక్కు_వచేయును. విూ వూటలు కొT గ్నో సమయములయం దన్యదేశీయుల మనస్సులలో నప్రత్యకమైన దురభిప్రాయ మును గలిగింపవచ్చుననికూడ పత్రికా విలేఖకులైన విూరాలాr:చింపవలసి యుండు చేవెూ ! దేశ భాషా పత్రిక లధికారులచేత నలక్యముగా విడిచి పెట్టఁబడుచున్నవని మిరు తలఁపవలదు. మిరు నన్నుకమించెడు పకమున విూ వ్యవహార ధ రబోధినియందలి వాక్యములలా కొన్ని యత్యంతముగా సముదాయమునకుఁ జెందునవి"గాను నింద్యములుగాను నున్నవని నేను చూపె దను. విూరు ప్రతిరూపమును కేవలాత్యధికముగా వ్రాసియున్నారు. నిస్సం దేహముగా కథయు కల్పనయు శ్లాఘ్యమైనవిగానున్నవి.) ఈయభిప్రాయము నాకనుకూలను గా నున్నదని నేనిందుదాహరింప లేదు. లాrశీకము లాr నభిప్రాయభేదము లెప్పడు నుండును. ఆట్టండుటయే దేశాభివృద్ధికత్యంతావశ్యకము. మన తప్పలను కప్పి పుచ్చి మంచివారని యితరు లక్షస తోఁచునట్లుచేయవలెననుట కొందతిమతము, మనతప్పలను వెల్లడించి వానిని తొలఁగించి మనవారిని నిజముగానే వుంచివారిని చేయవలెననుట వుడ్రి కొందఱి మతము. నేనీ రెండవ తెగవారిలోఁ జేరినవాఁడను. పుండు పుట్టి నప్పడు దానిని కోసి చికిత్సచేసి మాన్పింపక పుండే లేనట్లు నటించుటలో లాగే పలకుళ్లుచుండఁగా పైపై నిరామయ స్థితిలోనున్నట్టు పొగడుచుండుట వలన లాభమెప్పడును గలుగనేరదని నాయభిప్రాయము. కాబట్టి నేను వారి శే యస్సునుగోరియే మన వారిలోఁగల దుర్నీతి రుజలను జూపి యిటువంటియప్రియ గ్రంథె"షధ ప్రయోగమునలన బాగుచేయఁజూచితిని గాని వారియందలి ద్వేష భావముచేతఁగాదు. සුළංතෘක්oෂී నాచికత్సలు కొన్ని సమయములయం దనిష్టము లయి కార్యకారులు కాకపోయినను మొత్తముమినాఁద విశేషప్రయోజన మును గలిగించిన వనియే నానమ్లకము. నామిత్రులు విషయమునుగూర్చి .విరచనా విదగ్ధతనుగూర్చియైనను మెచ్చుకొనిరి 33 אסoo* לא חיש