పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

VJT © స్వీ య చ రి త్ర ము వ్యావహారిక సభలలో నే సంఘసంస్కార విషయములుకొన్ని చర్చింపఁ బడుచువచ్చుట యూ వారమంు యుండెను. కాని వ్యావహారిక సంస్కా_ర పక మువారి నాయకులు సాంఘిక సంస్కా_ర పక్షాభిమానులు కాకపోవుట చేత నా సంవత్సరమున కృష్ణా మండల సభలో నా వఱకు చర్చించుట కేర్ప అుపఁబడిన సాంఘిక విషయములు కొన్నియు కూడ కాలము చాలదన్నమిష విూఁద విడిచిపెట్టఁబడినవి. వింజమూరి భావనాచార్యులు గారు మొదలయిన సాంఘిక సంస్కా_ర పక్షావలంబుల సంఖ్య యత్యల్ప మంునంచున వా రేమియు చేయ లేక పోయిరి. ఏలూరిలో జరగిన వూమండల సాంఘిక సభ లాగ నింకొక విశేషము కూడ నడచినది. ఆవఱకెప్పుడును స్త్రీలు పురుషుల సభలకు వచ్చుట యాచారము లేదు. సాంఘిక విషయములు సాధారణముగా స్త్రీలతో సంబంధించిన వగుటచేత నట్టి విషయము లాలోచింపఁబడు నప్పుడు ും డుట యభ్యర్థనీయ మని సే నచ్చటి పెద్ద మనుష్యులతో కొందతితో ముచ్చ టించితిని. నా మాటలు విన్నప్పుడు కలిగిన యుత్సాహములో తవు భార్య లను శ్రేపటి సభకుఁదీసికొని వచ్చెదమని యనేకులు వాగ్దానము చేసిరి. అందు ੇ ஆல కూర్చుండి వినుటకయి ప్రత్యేకముగా సభాశాలలాగే నేర్పాటు చేయఁబడినది. ఈ సంగతి పట్టణములో Т58)зусть в పూర్వాచార విరుద్ధ మయిన కార్యము జరగబోవుచున్నదని సంక్షోభము పుట్టినది. ఈ సంక్షో భమునకు భయపడి యుత్సాహముతో మొదట ముందుకు వచ్చిన వాక్ళూరులు కొందఱు సభకు తమ భార్యలను తీసికొని రాలేకపోయినను ధైర్యశాలు ల-సేకులు తాము చేసిన వాగ్దానములను చెల్లించుకోఁగలిగిరి. వారిలో నిద్దతి "నా మవుల నించుఁ బేర్కొనుచున్నాను. అందో"కరు డాను శ్రీరాములు పంతు లు గారు. ఆయన భార్య యూదినమున బహిష్టయగుట తటస్థించెను. అయునను తాము మాట తప్పిరని నే ననుకొందు నేమో యని యామెను స్నానముచేయించి సభకు వారు తీసికొనివచ్చిరి. రెండవ వారు సత్తిరాజు కామేశ్వరరావుగారు; ఈయన స్పత్తిరాజు మృత్యుంజయరావుగారి తవుఁడు. భార్యను సభకు తీసికొనిపోయిన పకమున, ఆయనతోడి తమ సంబంధమును వదలంrసెదమని