పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యన్నలు బెదరించినను లక్యము చేయక యాయన నాఁటి యుదయమున భార్యను సభకు సాహసము చేసి తీసికొనివచ్చెను. "నేను కొన్నిసంవత్సరములనుండి చెన్నపట్టణమునకు పోవలెనని తలఁచు చుండిన వాఁడనయి 1894వ సంవత్సరమునందు వేసవికాలపు సెలవులలో నేనక్క. డకుఁ బోయినప్పుడు పరశు వాకములో నా న్నేహితులైన మన్నవ బుచ్చయ్య పంతులు గారి యింటి కెదురు గా నొక యిల్లుకొని, తరువాత నేను వాసముచేయు టకు యోగ్యముగా నుండునట్లు దానిని పడగొట్టించి మేడయిల్లు కట్టించితిని. జన్మ స్థలమును బాల్యమిత్రులను విడిచి దూరస్థలములో এ- త్తవారిలో నుండునట్టు నన్ను ముఖ్యముగా గ్రాపే రేచిన గ్రపయోజనములు రెండు-ఆందో"కటి నా పుస్తక వసులను చెన్నపట్టణములో సంపుటములను గా ముద్రింపించుకొనవలె ననుట; రెం డవది సంఘసంస్కార విషయమున రాజధానిలో పనిచేయవలెననుట. నేను చేసిన పుస్తకముల సంఖ్య טרס, פרסי C888 పెరుగుచున్నది. నుంచి పనివాండ్రు దొరకక పోవుటచేత వానిని నేత్రాకర్ష కముగా ముద్రింపించుట రాజమహేంద్రవరము వంటి చిన్నపట్టణము లో నాకు సాధ్యను కాలేదు. ఒకవేళ మంచి కాగితముల విూఁద పుస్తకములను చక్కగా యుద్రింపించుట సాధ్యమైనను వానికిచ్చట స్వర్క్లె" కరములతో మంచిగుడ్డ యట్టలు కట్టించుట פרסה కసాధ్యముగా కనఁబTడెను. ఆందు చేత పుస్తకముల పనిని చెన్నపట్టణమునకు పోయి చేయించుట కయి నిశ్చయించుకొంటిని, ఈ పని g)ずふ విత్త సాధ్యము; ఆయ మెంత నచ్చినను నా స్బాప్పటి దఫ్పడే యేగో యొక పనికి వ్యయపడుచుండుటయే కాని నా శీలిy* ధనము నిలునగుండుట గొుప్పుడును తటస్థింప శేదు. פרסל పుస్తక వుల నిశగుల ముద్రా యంత్ర :ندe۷ رم ر ముద్రి oపవలెనన్నచో వేలకొలఁది రూప్యములు కావలసి యుండును? ఆంగ సౌమ్లు సే నెక నుండి తేఁగలుగుదును? అందుచేత నులభముగా పని జరపళుఁడ నగుటకయి యొక నూతన ముద్రాయంత్రమును చెన్నపట్టణములో స్థాపించి దానిలో పని నడప నుద్దేశించు కొTo 8ని, అంత7గాక పోయిన కొంతయైనను ఈ పనికి సహితము ధనము కావలసియున్నది. ఈ ధనమును సమకూర్చుట కయి నా వివేకవర్లనీ ዋ