పంచమాశ్వాసము
67
| కారం గనుఁగొని కడుఁ బ్రియ | 97 |
సీ. | అమితధనంబు శుల్కముగ నిచ్చెద నీకుఁ | 98 |
వ. | ఇట్లు ధారవోయించుకొని ప్రముదితాంతరంగుం సంతానార్థంబుగా నక్కన్య యన్యపురుషుం బొంద ననుమతి యిచ్చి యాక్షణంబ ప్రాణంబులం బాసిన నచ్చోటు వాసి ఘనం బగుధనం బాబరించుకొని పుత్త్రికాసమన్విత యై సూర్యప్రభుని పురంబునకం జని ధనంబిచ్చి తగువారిచేత నచ్చోరునికి నగ్నిసంస్కారాదులు చేయించి తన పినతండ్రి యగు ధనపాలుని మందిరంబునకుం జని సుస్థితి నుండి యొకనాఁడు. | 99 |
క. | సౌధమున నుండి వేడుక | |