పుట:Shaasana padya manjari (1937).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

శాసనపద్యమంజరి.

32. .


శ. స. 1150


ఇది పశ్చిమగోదావరీతండలములో ఏలూరుమసీదులో నొక స్తంభముమీఁద చెక్క
బడియున్నది- (South Indian Inscriptions Vol. V. No. 193)

క. అంబరశరశివసంఖ్యం ద్రి
యంబకవ...లకు దయామతితో నై
తాంబ సరసీపుర ...
దం బమరంగ సంధ్యదీప తతి వెట్టె.
-

33.


శ. స. 1166


ఇది గుంటూరుమండలము బాపట్ల తాలూకా కొమ్మూరు గ్రామములో కాశీనాథే
శ్వరస్వామి దేవాలయమునం దొక ఱాతిమీఁద చెక్క (బడియున్న ది- (A.R. 82t of 1922)

సీ. శ్రీయుత మైన కొమ్మురియగస్తేశా [1]
విభునకు దీపంబు విస్తరిల్ల
నెసగుదీపావలి వసుధలో...0చ
నగతీశ్వర[2] స్వామి(క)త్తి౯ తోడ
పురుషని ధానుండు సురరాజ సద్రిశుండు
ముత్తియ నాయంక్కు పౌత్రుండ...[3]'
బలుం డరివీరుల భంజిచి (పే)కొ౯న్న
నాగినాయకుప్రియనందనుండు
అతులధమ్మ౯ మూత్తి౯- యనుపమ ... తకీత్తి౯
కొండమాంబసుతుండు కో(కి౯)తోడ

................................................................................................

  1. |శ్రీయుత మగుకొమ్మురీయగ స్తీశ్వర(స్త్యేశ్వర)- అని యుండిన ఛందోభంగము కాకుండును.
  2. అగతి అనునది అగస్తికి తద్భవరూపము గా వాడఁబడినది.
  3. యతిభంగ మయినది.