పుట:Shaasana padya manjari (1937).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన పద్యమంజరి.

ద్వితీయ భాగము.}}

1}}

శ.శ.1046}}

ఇది గుంటూరు జిల్లా నర్సారావు పేఁటతాలూ కాలోని నాదెండ్ల గ్రామము
నొకపొలము లోఁ బడియున్న భిన్నమయిన యొక ఱాతిమీఁద చెక్క బడియున్నది.
(A. R. 395 of 1915.) )
శా. శ్రీమద్ధమ్మ౯ పరాయణులు బుధజనాళీ వ్వా౯ దవంతులు దయా
ధాములు సవ్వ౬ జనానురక్తు లఘ విధ్వస్తాత్ము లుద్యద్యశో
రామారాములు వైశ్యవంశులు1 [1]గుబేరప్రాభవులు గోమినీ
భామాధీశ పదాబ్దభక్తులు జగత్ప్రఖ్యాత తేజోధికులు..1

ఉ. లాలిత విత్త దాస్వయలలామ ణ్ణు వుణ్యయశోధనుణ్ణు మొ క్కోలకులోత్తమణ్డు పెనుంగొణ్డవిభుడ్డు ప్రభుణ్ణు సత్యవా క్ఫీల్డు ధారుణిం గొసని సెట్టికిం బ్రోలమకును సుతుణ్డు ల క్ష్మీ లల నేశ్వర స్తరణ సేముషి గోమసయును ముదంబుతోను.2</poem>

మ. ధరణీశోత్తము ణ్డైన శ్రీశక నృపాబ్దంబులు రసోదశ్వదం బర చంద్రస్థితసంఖ్య మాఘసితశు భత్పంచమిం బావ్వకా తీ శ్వరు వి శ్వేశ్వరు భక్తితో నిలిపి విశ్వస్తుత్యులై దేవమం దిర నెత్తించిరి వంశవద్౯ధకానులు (నాది)ణ్డ్లం జిరస్థాయిగాను.3</poem></poem>

.

  1. 1. వంశ్యులు- అని యుండవలెను.