పుట:SakalathatvaDharpanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38

3. అంతఃకరణ చతుష్టయచక్రము.

4. కర్మచతుష్టయము.

విధియు, నిషేధము, ప్రాయశ్చిత్తము, కామ్యకర్మ యీ 4 న్ను కర్మచతుష్టయ మనబడును.

5. చతుర్విధ శిశ్రూషలు.

ఆత్మశుశ్రూష, అంగశుశ్రూష, స్థానశుశ్రూష, సద్భావశుశ్రూష యి4న్ను చతుర్విధశుశ్రూష లనబడును.

6. రూపచతుష్టయము.

రక్తము, శ్వేతము, పీతము, కృష్ణము యీ4న్ను రూపచతుష్టయ మనబడును.