ఈ పుటను అచ్చుదిద్దలేదు
37
78. స్వప్నభేదత్రయము.
గ్రాహ్యము, అగ్రాహకము, గ్రాహయితృత్వము యీ 3 న్ను స్వప్నభేదములు.
చతుస్సంఖ్యా ప్రకరణము.
1. సాధనచతుష్టయము.
నిత్యానిత్యవస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాదిషట్కసంపత్తి, ముముఖ్సుత్వము యీ 4 న్ను సాదనచతుష్టయ మనబడు.
2. అంతఃకరణచతుష్టయము.
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, యీ3న్ను అంతఃకరణ చతుష్టయ మనబడును.
మనస్సునకు హృదయము, పాగళాంతమస్థానము, సంకల్పవికల్పములు కార్యము, చంద్రు డధిష్టాన దేవత.