పుట:SakalathatvaDharpanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

7. జీవాంగచతుష్టయము.

రక్తము, శ్వేతము, పీతము, కృష్ణము, యీ4న్ను జీవాంగచతుష్టయ మనబడు. చక్షుస్థితమైన యీనాల్గువర్ణములున్ను ప్రత్యేకము. జీవాంగములని తెలియవలయు.

8. ఆత్మాంగచతుష్టయము.

స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము యీ4న్ను ఆత్మాంగచతుష్టయ మనంబడును.

9. మహావాక్యచతుష్టయము.

అహంబ్రహ్మోస్మి, ప్రజ్నానంబ్రహ్మ, ఆయమాత్మబ్రహ్మ, తత్వమసి యీ4న్ను మహావాక్యచతుష్టయ మనబడును.