పుట:Rangun Rowdy Drama.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

రంగూన్‌రౌడీ.

      కోపించి యూకాంత కొరకొరలాడి
      పాపాత్ముఁడా ! కానిపని యంచుఁబలికె.

గంగా - వాఁ! దర్వాన్ ! వాఁ మజా హై! బహూత్ మజాహై అచ్ఛా. పడో పడొ. అవుర్ భీ పడో !

జయ - సేటు మహరాజ్ ! కోయీ ఆతా మాలుం హోతా హై?

గంగా - కౌన్ హై! దేఖో ! దేఖో !

[ముసుఁగు వేసికొని నాందీబాయి ప్రవేశించును.]

(గంగారాముని భయపెట్టి నిష్క్రమించును.)

గంగా -- (అదిరిపడి) అరే దర్వాన్ ! సైతాన్ హై! సైతాన్!

జయ అరే భగవాన్ ! సైతాన్ హై! సైతాన్ !

(రాధాబాయి ప్రవేశించును.)

రాధా - బాబా! బాబా! సైతాన్ హై ఆతా బాబా ! ఆతా !

గంగా - అరే ! దర్వాన్ !

జయ - అరే భగవాన్.

గంగా -- కైసాహై! దర్వాన్.

జయ - కెసాహై భగవాన్!

రాధా - ఆతా బాబా ! ఆతా సైతాన్

గంగా - అరే దర్వాన్ !

జయ - సేట్ ! మహరాజ్ అభీ యేక్ రస్తా హమ్కూ మాలుం హెతాహై.

గంగా - బోలో దర్వాన్ ! జల్దీ బోలో.

జయ - ఆప్కేలియే ఏక్ తెలంగీహకీమ్కు మైలాయాహుం. ఓహక్కీం ఆప్కూ దేఖ్ నేసే మై సమస్తాహుం కీసైతాన్ జరూర్ చల్ జాయేగా.

గంగా - అచ్ఛా! దర్వాన్. ఓహకీమ్కూ ముజ్కూ ములాఖత్ కరో!

జయ - జీ!

(ఇరువురు నిష్క్రమింతురు.)


__________